Hyderabad: హైదరాబాద్‌లో ఆ వాహనాలకు ఇకపై నో ఎంట్రీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఓలా, ఉబెర్ వాహనాలు పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయి. నగరంలో ఎన్ని కొత్త రవాణా యాప్‌లు వచ్చినా ఆదరణ లభిస్తున్నది. నగరంలో ఉన్న వాహనాలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాలన నుంచి కూడా వాహనాలు నగరంలోకి వస్తున్నాయి. ఉబెర్, ఓలా యాప్‌లకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. అయితే, నగరంలో రిజిస్టర్ చేసుకున్న వాహనాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న వాహానాలను కూడా వినియోగించుకుంటుండటంతో ఆటోవాలాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read: Electric Bicycle: అతి తక్కువ ఖర్చుతో… ఆనంద్ మహీంద్రా సైతం…
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
జంటనగరాల్లో తిరిగే ఓలా, ఉబెర్ అటోలు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ టీఎస్ 09 నుంచి టీఎస్ 13 సీరిస్ వరకు ఉన్న వాటికే అనుమతులు ఇవ్వాలని, ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలకు అనుమతులు ఇవ్వకూడదని, ఇతర ప్రాంతాలకు చెందిన వాహనాలు నగరంలో ఉబెర్, ఓలా యాప్‌లకు అనుబంధంగా పనిచేస్తే వాటికి భారీ జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
- Tags
- hyderabad
- Ola
- Traffic police
- Uber
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?