Viral: పైథాన్ వర్సెస్ చిరుత… విజయం ఎవరిదంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా వైల్డ్ యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు అధికంగా నెటిజన్లు లైక్ చేస్తుంటారు. సింహం పులి పోటీ పడటం, పాము ముంగీస వంటివి ఫైట్ చేసుకోవడం వంటి వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు కొండ చిలువ, చిరుతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఓ చెరువు దగ్గర ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు కొండచిలువ కనిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పైథాన్‌ను నోట కరుచుకున్నంది.
Read: Shruti Haasan: ఆ పాత్ర చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
అయితే, ఆ పైథాన్ తన బలంతో చిరుతను చుట్టెయ్యాలని ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. చిరుత తన పంజాదెబ్బలు రుచిచూపడంతో కొండచిలువ తీవ్రంగా గాయపడింది. అక్కడి నుంచి ఆ చిరుత కొండచిలువలను గట్టుపైకి ఈడ్చుకెళ్లింది. ఈ వీడియోను వైల్డ్ యానిమల్ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతున్నది.
- Tags
- Leopard
- Python
- social media
- viral
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!