NTV WebDesk
Author- NTV Telugu-
Guntur Bank Scam: బ్యాంక్ మేనేజర్ వరలక్ష్మే ప్రధాన సూత్రధారి
గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించిన బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెనాలి జీడీసీసీ బ్యాంక్ కుంభకోణంలో బ్యాంక్ మేనేజర్ నేతి వరలక్ష్మిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు బ్యాంకు ఉన్నతాధికారులు. ఉద్దేశ్య పూర్వకంగానే నకిలీ బంగారంతో రుణాలు ఇచ్చినట్లు గుర్తించిన అధికారులు చర్యలను వేగవంతం చేశారు. రూ.44 లక్షల బ్యాంకు సొమ్మును నిందితులనుండి రికవరీ చేశారు అధికారులు. బ్యాంక్ మేనేజర్ ,అసిస్టెంట్ మేనేజర్ , క్యాషియర్ లపై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. మరో వైపు క్రిమినల్ […] -
LIVE: శుక్రవారం శ్రీమహలక్ష్మి స్తోత్రపారాయణం చేస్తే…
https://www.youtube.com/watch?v=sGSP6cbJLlA శుక్రవారం శ్రీమహలక్ష్మి స్తోత్రపారాయణం చేస్తే మీ ఇంట సకల శుభాలు కలుగుతాయి. -
వైవిధ్యంగా సాగుతున్న మంచు మనోజ్!
బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడంలోనే అతని రూటు సెపరేటు […] -
Astrology: మే 20, శుక్రవారం దినఫలాలు
https://www.youtube.com/watch?v=f2OeGO9Luao శుక్రవారం రోజు.. ఈ ఏరాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపడితే మంచి ఫలితాలు సాధిస్తారు..? ఏ రాశివారు వాటికి దూరంగా ఉంటే మంచిది..? ఏ రాశివారు ప్రయాణలు చేయాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. ? ఇలా బుధవారానికి వివిధ రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Singareni:వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగరేణి సంస్థ. 2014 సంవత్సరం జూన్ మాసం ఒకటో తేదీ నుంచి.. 2022 నెల 19వ తేదీ వరకు పెండింగ్‌లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి సంస్థ. ఇటీవల ఆర్ ఎల్ సి సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి సంస్థ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలు ఇస్తామని […] -
Pushpa2: ముహూర్తం ఫిక్స్ చేసిన సుకుమార్..?
‘పుష్ప: ద రైజ్’ సినిమా ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించడం, ముఖ్యంగా బాలీవుడ్లో వసూళ్ళ వర్షం కురిపించడంతో.. ‘పుష్ప: ద రూల్’ని గ్రాండ్ స్కేల్లో రూపొందించాలని దర్శకుడు సుకుమార్ ఫిక్సయ్యాడు. స్క్రిప్టుపై మరోసారి కసరత్తు చేయడం మొదలుపెట్టాడు. ఆయా ఇండస్ట్రీలలో పేరుగాంచిన నటీనటుల్ని కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నాడు. ఈ సవరింపుల కారణంగానే.. ఫిబ్రవరి నెలలోనే సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ చిత్రం, ఇంకా జాప్యమవుతూ వస్తోంది. నిజానికి.. మేకర్స్ ముందుగా వేసుకున్న షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరిలో […] -
Jubilee Hills:ప్రియుడితో రాసలీలలు.. అడ్డంగా దొరికిన జవాన్ భార్య
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి మోజులో భర్తను, సంసారాన్ని నిప్పుల కుంపటిలా చేసుకుంటున్నారు. వాటికి దూరమై నరకయాతనకు దగ్గరవుతున్నారు. ఇలాంటి ఘటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ సైనికుడి భార్యతో రాసలీలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ప్రియుడ్నే భర్తగా పరిచయం చేసి ఇల్లు అద్దెకు తీసుకున్న కిలాడి..అతడితో శృంగారంలో పాల్గొంది. జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్ లోని యాదగిరినగర్ లో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. యాదగిరినగర్ లో […] -
RRR: గుడ్ న్యూస్ చెప్పిన జీ5.. ఉచితంగా అందుబాటులోకి!
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ రికార్డుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని 20వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. తొలుత జీ5 సంస్థ పే-పర్-వ్యూ మోడ్‌లో ఈ సినిమాని తీసుకొస్తామని తెలిపింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని, జీ5 ఆ విధానాన్ని అమలుపరచాలనుకుంది. కానీ, ఆడియన్స్ నుంచి భారీఎత్తున తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పే-పర్-వ్యూ […] -
NVSS Prabhakar:ఇంటికో బీర్.. వీధికో బార్.. అదే కేసీఆర్ దర్బార్
TRS రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఉద్యమ కారులకు స్థానం లేదనేది స్పష్టమవుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ మండి పడ్డారు. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీట్లు కేటాయించడం సిగ్గు చేటని నిప్పులు చెరిగారు. ఇంటికొ బీర్, వీధికొ బారు ఇదే కెసిఆర్ దర్బార్ అంటూ ఎద్దేవ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు చెందిన వాళ్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారని గుర్తు చేశారు. చెల్లి కోసమే జగన్ తెలంగాణ వారికి రాజ్యసభ సీట్లు కేటాయించారని తెలిపారు. […] -
Film Chamber: డిమాండ్‌కు తగ్గట్టు రేట్లు పెట్టాలి
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పైరసీ, టికెట్ రేట్ల సమస్యలతో పాటు సోషల్ మీడియా చేస్తోన్న దుష్ప్రచారాల గురించి చర్చించేందుకు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాతలు ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవితో పాటు మరికొంతమంది పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘‘పైరసీని అరికట్టడంలో ఫిల్మ్ ఛాంబర్ ఫెయిల్ అయ్యింది. దాన్ని అరికట్టడంలో మరింత కృషి చేయాలి. నిర్మాతల మండలి కూడా […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!