NTV WebDesk
Author- NTV Telugu-
Karthikeya -2: వినసొంపుగా ‘అడిగా.. నన్ను నేను అడిగా’ సాంగ్!
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కార్తికేయ -2’. గతంలో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ’ను డైరెక్ట్ చేసిన చందు మొండేటి దీన్ని తెరకెక్కించాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. కాలభైరవ స్వరాలు సమకూర్చిన ఈ మూవీలోని ‘అడిగా నన్ను నేను అడిగా… నాకెవ్వరు నువ్వని’ అనే గీతాన్ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఉత్తర భారతానికి సంబంధించిన అందమైన లొకేషన్స్ ను ఈ పాటలో కార్తిక్ ఘట్టమనేని […] -
Hyderabad: యువతి ఆశ చూపించి.. కోటిన్నర కాజేశారు
డేటింగ్ వెబ్‌సైట్స్, యాప్‌ల పేరిట ఆన్లైన్లో ఘరానా మోసాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే! యువతి ఆశ చూపించి.. వేలు, లక్షలు, కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎవరెవరు డేటింగ్ వెబ్సైట్లకు విచ్చేస్తున్నారో తెలుసుకొని, వారికి వల వేసి, డబ్బులు దండేసుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు ఈ సైబర్ నేరగాళ్ల గాలంలో చిక్కుకొని, అక్షరాల కోటిన్నర పోగొట్టుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లో వైద్యుడిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల జిగోలో వెబ్సైట్, యాప్‌లలో డేటింగ్ […] -
TDP and Bjp: రెండు భిన్న ధృవాలను కలిపిన ద్రౌపది ముర్ము
intersting scene in ap political arena -
Mohammad Shami: చరిత్ర సృష్టించిన షమీ.. భారత్ తరఫున తొలి బౌలర్
భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ సందర్భంగానే 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. మొత్తం 80 మ్యాచ్‌ల్లో షమీ ఆ ఫీట్‌ని అందుకున్నాడు. అటు ఆఫ్గన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా అవే గణాంకాల్ని నమోదు చేయడంతో.. ఇద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు. […] -
IND VS ENG: చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. భారత్ ఘనవిజయం
ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు. తొలుత టాస్ […] -
Germany: నోకియా షాక్.. ఒప్పో, వన్‌ప్లన్ ఫోన్లు బ్యాన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌లకు ఊహించని షాక్ తగిలింది. ఓ విషయమై నోకియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జర్మనీలోని మాన్హీమ్ కోర్టు.. ఆ రెండు కంపెనీలపై వేటు వేసింది. నోకియాకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై ‘నోకియా’ పేటెంట్ కలిగి ఉంది. అయితే.. వాటిల్లోని ఓ టెక్నాలజీని ఒప్పో, వన్‌ప్లస్ సంస్థలు ‘నోకియా’ అనుమతి […] -
Xiaomi Smart Fan: ఫీచర్స్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆల్రెడీ మొబైలో రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన షావోమి సంస్థ.. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫ్యాన్‌ను లాంచ్ చేసింది. చూడ్డానికి మనం రెగ్యులర్‌గా వినియోగించే టేబుల్ ఫ్యాన్‌లాగే అనిపిస్తుంది. కానీ, ఇందులో దిమ్మతిరిగే అధునాతన ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. షావోమి స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ 2 పేరుతో వస్తోన్న ఈ ఫ్యాన్‌లో అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఫ్యాన్ ఆన్ చేయడానికి గానీ, ఆఫ్ […] -
WhatsApp Alert: ఈ యాప్ వద్దురామ.. వినరా మామ!
జనాలని బురిడీ కొట్టించి, డబ్బులు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. ఏదైతే ట్రెండింగ్‌లో ఉంటుందే, దాన్నే ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు వీరి కన్ను ‘వాట్సాప్’పై పడింది. ఈ మెసేజింగ్ యాప్‌ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే! దీన్నే ఆసరాగా చేసుకొని.. వాట్సాప్‌ని పోలి ఉండే నకిలీ యాప్స్ తయారు చేస్తూ, మోసాలకు తెగిస్తున్నారు. గతంలోనూ ఈ పన్నాగాలు పన్నారు. […] -
Draupadi Murmu: ద్రౌపది ముర్కుకి టీడీపీ మద్దతు.. ఆమెకు ఓటెయ్యాలని బాబు పిలుపు
Chandrababu Naidu Meets Drapadi Murmu in vijayawada -
LIVE: టీడీపీ ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము భేటీ
LIVE: Drapadi Murmu Meets Tdp Mlas and leaders
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..