NTV WebDesk
Author- NTV Telugu-
Instagram: ఇన్‌స్టా డౌన్ అయ్యిందంటూ కూత కూసిన ‘పిట్ట’
ఈమధ్య సోషల్ ప్లాట్‌ఫామ్స్ తెగ ఇబ్బంది పడుతున్నాయి. ఉన్నట్టుండి పని చేయడం మానేస్తున్నాయి. నిన్నటికి నిన్న ట్విటర్లో ఏదో సమస్య వచ్చినట్టు తేలింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. యూజర్లు ఒక్కసారిగా ట్విటర్ మీద పడ్డారు. అప్పటివరకూ బాగానే పని చేసిన ఇన్‌స్టా, సడెన్‌గా ఆగిపోయింది. లైవ్ సెషన్స్ వాటికవే రీస్టార్ట్ అయ్యాయి. లైవ్ సెషన్స్‌లో కామెంట్స్ కూడా మాయమయ్యాయి. న్యూస్ ఫీడ్ కూడా లోడ్ అవ్వలేదు. దీంతో, తమ మొబైల్లో ఏమైనా సమస్య ఉందేమోనని […] -
Zameer Found Dead: జమీర్ ఇక లేరు..!
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ లలో భారీగా వరదనీరు చేరడంతో.. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామెజీపేట- భూపతిపూర్ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. మూడురోజుల క్రింతం షిప్ట్ డిజైర్ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్ కవరేజ్‌కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వున్నారు. […] -
Ts Si Prelims Exam Postponed: ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..!
రాష్ట్రంలో ఆగస్టులో పోలీసు కొలువులకు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అధికారులు షోడ్యూల్ ప్రకారం ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రామంలో.. ఆగస్టు 7న జరగాల్సిన కమిసన్ కు సంబధించిన అసిస్టెంట్ కమాండెంట్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. కాగా.. ముఖ్యంగా యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రెండేళ్లకోసారి విడుదల చేస్తారు. కాగా.. ఎస్ఐ పరీక్షకు ఆప్లై చేసుకున్నవారిలో 20వేలకు పైగా అభ్యర్థులు […] -
WhatsApp: త్వరలో మరో క్రేజీ అప్డేట్.. ఫిదా అవ్వాల్సిందే!
ఇప్పుడున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌దే పైచేయి. సులువుగా చాటింగ్ చేయడానికి వీలుండటమే కాదు, ఎన్నో అధునాతనమైన ఫీచర్స్‌తో ఇది ఊరిస్తూ వస్తోంది. కొత్త కొత్త అప్డేట్స్తో మాంచి కిక్ ఇస్తోంది. అందుకే, యువత ఈ యాప్‌కి బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్ని వాట్సాప్ తీసుకొస్తోంది. రీసెంట్‌గానే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. లేటెస్ట్గా మరో క్రేజీ అప్డేట్ని రిలీజ్ […] -
Choker Necklace: అప్పటి కాసులపేరు.. ఈతరం అమ్మాయిలకు ఫేవరేట్
అప్పటికల.. ఇప్పటి ట్రెడీషన్ గా మారుతోంది. అలనాటి అభరణాలను ఇప్పటి యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పటి ట్రెండ్ ను ఇప్పుడు ఆ యువతులు ఫాలో అవుతున్నారు. తాతమ్మల కాలం నాటి కాసుల పేరు ఇకప్పుడు ఓక్రేజ్. కాసుల పేరు ధరించేవారు ఒక హుందాతనం వుంటుంది. కానీ కాసుల పేరు ధరించేందుకు యువతులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఆ కాసుల పేరే మొడకు హత్తుకుని అతివలకు అందాన్ని మరింత పెంచుతుండటంతో.. కాసులపేరుపై అతివలు ఆసక్తి చూపుతున్నారు. […] -
Extortion in the name of dengue: మళ్లీ డెంగీ కేసులు.. చికిత్స పేరిట లక్షల వసూళ్లు
తెలంగాణ రాష్ట్రంలో 2019 తర్వాత మళ్లీ డెంగీ కేసులు గణనీయంగా పెరుగుతుందని వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈనేపథ్యంలో.. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స పేరిట రూ.లక్షలు వసూల్ చేస్తున్నాయని సమాచారం. అనవసరంగా.. ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా ఫిర్యాదులుంటే 9154170960 నంబరుకు ఫిర్యాదు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలో డెంగీ విజృంభిస్తోంది. ఇప్పటికే 1,300 డెంగీ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో అత్యధికంగా 600 దాటాయి. జూన్ […] -
Adipurush: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ!
ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసింది కానీ, ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న చిత్రం కాబట్టి.. శ్రీరామనవమి నాడే ఫస్ట్ లుక్ రావొచ్చని ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. దర్శకుడు ఓమ్ రౌత్ ఆ ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఫ్యాన్ మేడ్ వీడియోతో అడ్జస్ట్ చేసుకోండని చేతులెత్తేశాడు. పోనీ, ఇతర సందర్భాల్లో ఏమైనా ప్లాన్ చేశారా? […] -
Godavari River Floods: గోదావరి మహోగ్రరూపం.. ద్వీపంగా మారిన భద్రాచలం..!
వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు నదులు, ప్రాజెక్టు, నిండి జన జీవనం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు, గ్రామాలకు, రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే.. భద్రాచలంలో ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. భద్రాచలం లో 70 అడుగుల చేరువలో గోదావరి 68 అడుగుల వరద నీరు తాకింది. కాగా.. 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. ముందస్తుగా ఊహించినట్లే 73 అడుగులు దాటే […] -
Rohit Sharma: కోహ్లీపై ప్రశ్న.. జర్నలిస్ట్‌పై మండిపడ్డ కెప్టెన్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచడంతో.. అతని ప్రదర్శనపై అప్పుడే చర్చలు, విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మరోసారి కోహ్లీ ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. ‘కోహ్లీ ప్రదర్శనపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి’ అని అనగానే రోహిత్ ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ‘ఎందుకు చర్చలు జరుగుతున్నాయ్ అయ్యా, నాకర్థం కావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత శాంతించి.. కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. ‘‘ఏ ఆటగాడు ఎప్పుడూ […] -
Virat Kohli: కోహ్లీకి పాక్ స్టార్ ఆటగాడి మద్దతు
చాలాకాలం నుంచి విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే! తనని తాను నిరూపించుకోవడానికి అవకాశాలు ఎన్ని వస్తోన్నా.. ఏదీ సద్వినియోగ పరచుకోవడం లేదు. ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లీ.. ఇప్పుడు కనీస పరుగులు చేసేందుకు కూడా తంటాలు పడుతున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. 25 బంతుల్లో కేవలం 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఎప్పట్లాగే కీపర్‌కి క్యాచ్ […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..