NTV WebDesk
Author- NTV Telugu-
Yuzvendra Chahal: లార్డ్స్‌లో 39 ఏళ్ల రికార్డ్ పటాపంచలు
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసిందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. యుజ్వేంద్ర చాహల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఈ భారత స్పిన్నర్.. 39 ఏళ్ల కిందట రికార్డును బద్దలుకొట్టాడు. 1983 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొహిందర్ అమర్నాథ్ విండీస్ నడ్డి విరచడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఇచ్చాడు. లార్డ్స్ మైదానంలో […] -
KTR Chit Chat: ముందస్తు ఎన్నికలపై స్పందించిన కేటీఆర్
పెరేడ్ గ్రౌండ్ లో వీళ్ళకన్న పెద్దగా మీటింగ్ పెట్టాం. మాకు ఇవన్నీ కొత్త కాదు.. వాళ్ళు మా పార్టీ లో ఉన్న కొందరు బలమైన నేతలను తీసుకోవచ్చు..పోతే కొంత మంది పోతారు… తప్పు బట్టేది ఏమి లేదంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని బిజెపి నేతలు విర్రవీగడం అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు కేటీఆర్. ఈడి లాంటి సంస్థలను వాడి తమకు కావాల్సిన వారికి ఎయిర్ పోర్టును ఇప్పించుకున్నారని అన్నారు. గాడ్సే దేశ భక్తుడు అని ఒక […] -
Madhu Yaskhi: తమ్ముడు తారక.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రంతో వరదలు భీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.అయితే ఈ వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటను కోల్పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, భారీ వర్షాలు పడినప్పటికీ .. రాష్ట్రంలో పెద్దగా పంటనష్టం జరుగలేదని , పంట నష్టం జరిగినట్లు తనకు సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ట్వీటర్ వేదికగా..విమర్శల […] -
Nokia C21 Plus: నోకియా నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ ఫీచర్స్
స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక ‘నోకియా’ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అందరికీ తెలుసు. ఇతర కంపెనీలకు పోటీ ఇవ్వలేక పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి షిఫ్ట్ అయిన నోకియా.. మళ్లీ దూకుడు పెంచింది. ఇతర సంస్థలకు పోటీగా బడ్జెట్ ధరల్లోనే అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ని విడుదల చేస్తోంది. ఇప్పుడు తాజాగా లో-బడ్జెట్లో నోకియా సీ21 ప్లస్ మొబైల్‌ని లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ మొబైల్ రిలీజయ్యింది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ […] -
Parliamentary Meeting: ఎవరి వ్యూహాలు వారివి.. ఇటు బీజేపీ, అటు బీజేపీ మీటింగ్
ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఏంపీలకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.కాగా.. కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. గత సమావేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ […] -
Sai Dharam Tej: తమ్ముడి హీరోయిన్‌తో అన్నయ్య సరసాలు?
ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఒకే హీరోయిన్‌తో జోడీ కట్టడాన్ని ఈమధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు భామలైతే రెండు తరాల హీరోలతోనూ (తండ్రి, తనయులు) జత కట్టేశారు. లేటెస్ట్గా వస్తోన్న భామలు మాత్రం యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, అఖిల్ ఒకే హీరోయిన్‌తో బ్యాక్ టు బ్యాక్ జత కట్టడాన్ని మనం చూశాం. ఇప్పుడు మెగా వారసులూ అదే పని చేయబోతున్నారు. తమ్ముడ వైష్ణవ్‌తో జోడీ కట్టిన హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు సాయి […] -
Unmarried Youth: మాకు పెళ్లొద్దు మొర్రో అంటోన్న యువత
ఒకప్పుడు వయసుకి వస్తే చాలు.. మాకు పెళ్లెప్పుడు మొర్రో అని యువత మొత్తుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాకు పెళ్లొద్దు మొర్రో అని కేకలు పెడుతున్నారు. పెళ్లంటేనే ఆమడ దూరంలో ఉంటున్నారు. అసలు పెళ్లి గురించి మాట్లాడటం కాదు కదా, కనీసం ఆ ఆలోచన చేయడానికే పెద్దగా ఆసక్తి చూపడం లేదట! చదువు, ఉద్యోగాలు, వృత్తులు వంటి వ్యాపకాలపై ఎక్కువగా దృష్టి పెడుతుండటం వల్లే మన దేశంలో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య గణనీయంగా […] -
KTR Tweet: వరద సహాయక చర్యలు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటీఆర్ ప్రశంసలు
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు, రాకపోకలు స్తంబించాయి. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేసారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో.. సహాయచర్యలు చేపడుతున్న మంత్రులకు, ఎమ్మెల్యే లు పర్యటిస్తూ.. ప్రజలకు ధైర్యం చెబుతు ముందుకు సాగుతున్నారు. ముంపు పాంత్రాలను సందర్శిస్తూ.. ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికారులను వెంటబెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు. read also: BJP : బీజేపీలో ఈటెల కొత్త సంప్రదాయానికి తెర లేపారా? | అయితే ఈనేపథ్యంలో.. […] -
NBK108: రిజెక్ట్ చేసిన బాలయ్య.. ఆలోచనల్లో అనిల్?
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ (NBK108) చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సైతం చకచకా జరుగుతున్నాయి. తండ్రి, కూతురు మధ్య బంధం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూతురి పాత్రకు శ్రీలీలను ఎంపిక చేయడమూ జరిగింది. హీరోయిన్, ఇతర ప్రధాన నటీనటుల్ని ఎంపిక చేసి.. సెట్స్ మీదకి తీసుకెళ్లడమే తరువాయి. ఈ […] -
Ramappa Temple: అధిక వర్షాలు.. రామప్పకు ముప్పురానుందా..?
వారం రోజులుగా కురుస్తున్న వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో రహదాలు స్తంబించాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ముప్పును ఎదుర్కొంటోంది. కురుస్తున్న భారీ వర్షాలతో ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరుతోంది. ఈనేపథ్యంలో.. మురుగు కాల్వలోకి సాఫీగా నీరు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో.. ఆలయ ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోతోంది. అయితే.. రామప్ప దేవాలయం.. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..