Choker Necklace: అప్పటి కాసులపేరు.. ఈతరం అమ్మాయిలకు ఫేవరేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పటికల.. ఇప్పటి ట్రెడీషన్ గా మారుతోంది. అలనాటి అభరణాలను ఇప్పటి యువతులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పటి ట్రెండ్ ను ఇప్పుడు ఆ యువతులు ఫాలో అవుతున్నారు. తాతమ్మల కాలం నాటి కాసుల పేరు ఇకప్పుడు ఓక్రేజ్. కాసుల పేరు ధరించేవారు ఒక హుందాతనం వుంటుంది. కానీ కాసుల పేరు ధరించేందుకు యువతులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు ఆ కాసుల పేరే మొడకు హత్తుకుని అతివలకు అందాన్ని మరింత పెంచుతుండటంతో.. కాసులపేరుపై అతివలు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరం అమ్మాయిలకు అదే కాసులపేరు నచ్చిన నగగా మారి చాలా రోజులే అయ్యింది. పెళ్లికూతుళ్ల మెడలోను, కాలేజీ అమ్మాయిల జువెలరీ బాక్స్‌లోనూ చేరిపోయింది. చిన్నా పెద్దా కాసులతో, రకరకాల రాళ్లను పొదిగిన కాసుల హారాలు మోడ్రన్ లుక్‌నూ సంపాదించుకున్నాయి. ఈనేపథ్యంలో.. ఇప్పుడు మరింత ట్రెండీగా.. కాసుల నగను చోకర్ లుక్‌లో తీసుకొస్తున్నారు ఆభరణాల డిజైనర్లు.
Read also: Contract Wedding: వైరల్‌గా మారిన కాంట్రాక్ట్ వెడ్డింగ్.. దిమ్మతిరిగే షరతులు..!
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
అతివలకు నచ్చే విధంగా ఫ్యాషనబుల్ చోకర్‌లో కొన్ని కాసులను చేర్చి.. అచ్చంగా కాసులతోనే చోకర్‌ను రూపొందించి, మన ముందుకు తెస్తున్నారు. అంతేకాదు రాళ్లు, ఎనామిల్‌లాంటి వాటిని జోడించి మరింత అందాన్ని ఆపాదిస్తున్నారు. కాసులపేరులో లక్ష్మీ దేవితో పాటు వివిధ డిజైన్లు చెక్కిన కాసులు మగువల్ని కట్టిపడేసేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో పచ్చలు, కెంపులు, కుందన్లు, వజ్రాలతో పాటు రకరకాల రంగురాళ్లను పొదిగి ఇంకొంచెం ఆకర్షణను ఆపాదిస్తున్నారు. అయితే రియాలిటీకి ఉత్తిపడేలా సహజత్వం కోసం, అందులో మువ్వలు, ముత్యాలు కూడా వేలాడదీస్తున్నారు. ఈనాటి సంప్రదాయంగా కనిపిస్తూనే ట్రెండీగా అనిపించడం కాసుల చోకర్లకే సాధ్యం..! అంటూ మగువలకు మొచ్చుకునేలా చేస్తున్నాయి.
Adipurush: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ!
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!