NTV WebDesk
Author- NTV Telugu-
Big Breaking: తన భార్యతో ఉండగా వీడియో తీసిన భర్త.. ఓ అధికార పార్టీ నేత రాసలీలలు
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం బీరంగూడలో టీఆర్ఎస్ కో-అప్షన్ మెంబెర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. -
Harish Rao: తెలంగాణకు కేంద్ర మంత్రులు వస్తారు.. ఒక్క రూపాయి సహాయం చేయకుండా వెళతారు
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ముందు గాంధీ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ పనులను మంత్రులు హరీష్ రావు, తలసాని పరీశీలించారు. అక్టోబర్ 2న గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. -
Mahesh Babu Daughter Sitara Emotional Video: నాన్నమ్మను చూసి బోరున ఏడ్చిన సితార
నానమ్మను చూసి సితార బోరున ఏడ్చేసింది. నాయనమ్మ ఇకరాదంటూ తల్లి నంమ్రతాను పట్టుకుని ఏడ్చింది. అక్కడకు వచ్చిన మహేషే సితారాను ఎంత కంట్రోల్ చేసిన సితార ఏడుస్తూనే వుంది. -
63 spoons in the stomach: ఆశ్చర్యకరమైన ఘటన.. కడుపులో ఏకంగా 63 స్పూన్లు
కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించడంతో డాక్టర్లు షాక్‌కు గురయ్యారైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ లోని మాన్సూరాపూర్పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
K.A.Paul: మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కే.ఏ.పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా బతుకమ్మ ఆడారు. మునుగోడులో పర్యటించిన పాల్ తన కోడలు జ్యోతి బెగల్ తో కలిసి చౌటుప్పల్ వచ్చి స్థానిక మహిళలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. -
Mahesh babus mother passes away: హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం.. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం
సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. -
Manchireddy Kishan Reddy: రెండో రోజు ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్న మంచిరెడ్డిని 8 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై మంచిరెడ్డి విచారిస్తున్న ఈడీ. -
Ind vs Aus: ట్రైమింగ్ మార్చారు… బేగంపేట్ పోలీసులకు యువకుడు ఫిర్యాదు
మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం , మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఫిర్యాదు -
Arutla Hills Venture: ఉక్కా, మద్యం సేవించి యువత హంగామా.. తలపట్టుకుంటున్న గ్రామస్తులు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఆరుట్ల హిల్స్ వెంచర్ లోని విల్లాస్ లో అర్ధరాత్రి అమ్మాయిల అబ్బాయిల హంగామా సృష్టించారు. అక్కడ సిమ్మింగ్ చేస్తూ ఉక్కా, మద్యం సేవించి ఆట, పాటలతో హోరెత్తించారు. -
Dowry Harassment: వరకట్న వేధింపులకు యువతి ఆత్మహత్య.. వాట్సప్ వీడియో వైరల్
వరకట్న వేధింపు తాళలేక ఖానాపూర్ కు చెందిన నూర్జహాన్ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటుంది. ప్రేమపేరుతో మోసపోవద్దని వాట్సప్ లో వాయిస్ రికార్డ్ వీడియో వైరల్.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు