Dowry Harassment: వరకట్న వేధింపులకు యువతి ఆత్మహత్య.. వాట్సప్ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాలకు నచ్చచెప్పి పెళ్లి పీఠలు ఎక్కారు. పెళ్లి చేసుకుని అన్యోన్యమైన జీవితంలో అడుగుపెట్టిన వారి జీవితంలో కొద్ది రోజులుగా సాఫీగా సాగింది. ఆతరువాత భర్త, అత్తమామలు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని వేధించడంతో భరిస్తూ వచ్చిన ఆయువతి చివరకు తనువు చాలించాలని పిక్స్ అయ్యింది. ‘కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రేమగా చూసుకుంటా’నంటూ అతడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్త కూడా తనకు దూరమవడం అత్తమామలతో కలిసి భర్త కూడా వరకట్నంకోసం వేధించడంతో ఆమె ఇక తన జీవితంలో సంతోషం లేదనుకుంది.
అత్తింట్లో తనకు ఇకచోటులేదనుకున్న ఆయువతి ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఆత్మాహత్యాయత్నానికి పాల్పడి హైదారబాద్‌లోని ఖానాపుర్ కు చెందిన నూర్జహాన్ స్వయంగా వాయిస్ రికార్డింగ్, వాట్సప్ లో వీడియోలు పెట్టడడంతో ఈ వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈవిషయమై పలు పోలీస్ స్టేషన్ ల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నూర్జహాన్ వాపోయింది. నేటి యువత ప్రేమపేరుతో తన జీవితాన్ని నాసనం చేసుకుంటుంది. బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని తెలిపింది. మరే అమ్మాయి ప్రేమ పేరుతో మోస పోవద్దని పేర్కొంది. ప్రేమపేరుతో పెళ్లి చేసుకున్న తనభర్త, అత్తమామలతో కలిసి తనకు నరకం చూపించాడని ఈవీడియోలో తెలిపింది. గీసుగొండ సమీపంలో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడగా.. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స తీసుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kerala High Court: గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అక్కర్లేదు..
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!