Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- కాంగ్రెస్ ఎంపీకి షాక్
- లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రొఫెసర్ పదవి నుంచి తొలగింపు!
- ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) ప్రొఫెసర్ అంగోంచా బిమోల్ అకోయిజమ్‌పై వేటు పడింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై నిర్వహించిన విచారణ అనంతరం ఆయనను ఉద్యోగం నుంచి తక్షణమే తొలగిస్తూ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. JNU వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ డి. పండిట్ సంతకం చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. యూనివర్సిటీలోని అంతర్గత కమిటీ లైంగిక ఆరోపణలపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం అకోయిజమ్‌పై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. విచారణకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేసినట్లు JNU తెలిపింది. అందుబాటులో ఉన్న వాస్తవాలు, అంతర్గత కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన తర్వాత అకోయిజమ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
2024లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా విజయం
అంగోంచా బిమోల్ అకోయిజమ్ JNUలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిధిలో ఉన్న సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై జరిగిన విచారణ అనంతరం యూనివర్సిటీ ఈ చర్య తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు