NTV WebDesk
Author- NTV Telugu-
Panchaloha Idol Stolen: ఆలయాలను సైతం వదలని దొంగలు.. ఆండాళమ్మ విగ్రహం చోరీ
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో రెండు ఆలయాల్లో దుండగులు చొరబడటం కలకలం రేపింది. ఊరిలో కొలువైన వేణుగోపాలస్వామి ఆలయంలో 500 ఏళ్ల నాటి 20కిలోల ఆండాళమ్మ పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. -
M. Kodandaram: మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తాం
మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని TJS అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. -
Etela Rajender: నర్సాపూర్ లో ఈనెల 9న సభ.. బీజేపీలో భారీ చేరికలు ఉంటాయన్న ఈటెల
మెదక్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ నెల 9న నర్సాపూర్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. -
Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్ -
Drug Mumbai: రూ.120 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం.. ఎయిర్ ఇండియా మాజీ పైలట్ అరెస్ట్
మహారాష్ట్రలోని ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) 50 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. -
Accident in Jabalpur: మద్యం మత్తులో బైక్‌ను ఢీ కొట్టిన కారు.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
మధ్యప్రదేశ్ జబల్పుర్లో రాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కారు డ్రైవర్ అతివేగంతో కారు నడుపుతూ ఇంటి ముందు బైక్‌పై కూర్చున్న యువకులను ఢీకొట్టాడు. అనంతరం కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్నవారు కారును అక్కడే వదిలి పారిపోయారు. -
Heavy Rain Telangana: తెలంగాణాలో దంచికొడుతున్న వానలు.. జిల్లాల్లకు భారీ వర్ష సూచన
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. -
Karimnagar Crime: నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై దుండగుల దాడి.. భూతగాదాలే కారణమా?
కరీంనగర్ జిల్లాలోని దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలంలో రామకృష్ణ కాలనీలో తల్లీకూతుళ్లపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడిచేశారు. ఈదాడిలో కూతురు అక్కడికక్కడే మరణించగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. -
Aryan Just Ignore Ananya: లైగర్ బ్యూటీని చూసి మోహం తిప్పుకున్న ఆర్యన్.. అయ్యో పాపం అంటూ నెటిజన్లు ట్రోల్
బీటౌన్ సెలబ్రెటీల కోసం ముంబయిలోని ఓమాల్ లో మజామా స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. అయితే ఈకార్యక్రమానికి ఆర్యన్‌ఖాన్, నటి అనన్యపాండే, కరణ్ జోహార్, మనీశ్ మల్హోత్ర హాజరయ్యారు. ఈస్క్రీనింగ్ చూడటానికి వెళ్లే ముందు థియేటర్ బయట అనన్యను చూసి చూడనట్టు ఆర్యన్ మొహం తిప్పుకుని వెళ్లిపోయాడు. -
Atrocity on the Girl: దేశ రాజధానిలో 11 ఏళ్ల బాలికపై దారుణం.. టాయిలెట్లోకి లాక్కెళ్లి
దేశ రాజధానిలో 11ఏళ్ల బాలికపై దారుణం చోటుచేసుకుంది. ఓ కేంద్రీయ విద్యాలయంలో పొరపాటు వెళుతూ ఇద్దరు సీనియర్లను ఆబాలిక ఢీకొట్టడంతో.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆఘటనపై టీచర్‌కు ఆబాలిక తెలిపిన సంస్థ నిర్వహకులు ఈఘటనను బయటకు రాకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!