Drug Mumbai: రూ.120 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం.. ఎయిర్ ఇండియా మాజీ పైలట్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drug Mumbai: మహారాష్ట్రలోని ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) 50 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. ముంబై గోడౌన్‌లోని అంతర్జాతీయ మార్కెట్‌పై దాడులు చేసిన అధికారులు 50 కిలోల మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.120 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎయిరిండియా మాజీ పైలట్ సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన సోహైల్ గఫార్ అనే పైలట్ ఒకప్పుడు ఎయిర్ ఇండియాలో పనిచేశాడు. యుఎస్‌లో శిక్షణ పొందిన సోహైల్ గఫార్ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యం కారణాలు చూపుతూ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అదే డ్రగ్ కార్టెల్ మార్కెట్‌లో దాదాపు 225 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్‌ను విక్రయించగా, అందులో 60 కిలోలు నిన్న స్వాధీనం చేసుకున్నట్లు యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.
ముంబైలో డ్రగ్స్ దందా జరిగిందని జామ్‌నగర్‌లో నేవల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించామని తెలిపారు.
Also Read
- Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
ఈ ఏడాది ప్రారంభంలో గుజరాత్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఆగస్టులో వడోదరలో 200 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏప్రిల్‌లో కాండ్లా ఓడరేవులో 260 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి.
గత సెప్టెంబర్‌లో ముంద్రా ఓడరేవులో 21,000 కోట్ల రూపాయల విలువైన 3000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Rupee Hits Fresh Record Low: ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి.. 82 మార్క్ కూడా దాటేసింది..
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!