తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సినిమా మా దగ్గర ఉంది.. చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్ గూటికి ఆయన వచ్చి చేరారు అంటూ ఓవైసీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సవాలక్ష సమస్యలతో మధ్యాహ్న భోజన పథకం అభాసు పాలవుతుంటే.. ఇవేమీ పట్టించుకోకుండా మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు.. చదువుకుంటున్న పిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే స్థితికి మీరు దిగజారారు అని ఆయన అన్నారు.
ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత ఆకస్మాత్తుగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగిపోయింది. దీనితో భానుడు భగభగ మంటున్నాడు.
Navneet Kaur Fires On Tdp Leader Bandaru Satyanarayana over Comments On Rk Roja: మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ అంశం మీద కేసులు కూడా అవ్వగా కోర్టుకు వెళ్లి బెయిల్ కూడా తెచ్చుకున్నారు బండారు. ఇక ఇప్పుడు మంత్రి ఆర్కే రోజాకి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. […]
ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ డకౌట్, బీజేపీ రనౌట్, సీఎం కేసీఆర్ సెంచరీ చేస్తారు అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు చెయ్యని పనిని బాల్క సుమన్ చేశాడు.. సుమన్ చెన్నూర్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి గురుంచి ఆలోచిస్తాడు.
Varun Tej Lavanya Pre Wedding Celebrations: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మోయాలయ్యాయి. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే నిశ్చితార్థం చేసుకోగా త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ అని టర్కీ, ఇటలీ దేశాల్లో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగ్గా అది ఎప్పుడు ఎక్కడ అనే విషయమ్ మీద అయితే ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో వరుణ్ తేజ్-లావణ్యల […]