NTV WebDesk
Author- NTV Telugu-
GYM : జిమ్‌కు వెళ్లే టైం లేదా? ఇలా కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు …
కొంత మంది రోజంతా బిజీగా ఉంటారు. వాళ్లకి జిమ్‌కు వెళ్లే టైం ఉండదు. వ్యాయామం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించలేరు. అలాంటివాళ్లు ఫిట్నెస్ విషయంలో చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు శారీరకంగా ఎలా ఆరోగ్యంగా ఉండాలో ఇప్పుడు చెప్పుకుందాం. హెల్దీగా ఉండాలంటే.. ముందు.. వెయిట్ తగ్గాలి. ఒళ్లు బరువు తగ్గాలంటే శారీరకంగా కష్టపడాలి. దీనికోసం పొద్దున్నే ఎక్సర్సైజ్లు చేయాలని రూలేమీ లేదు. ఉదయం వేళల్లో చేయాల్సిన పనులన్నీ పూర్తయ్యాకే వ్యాయామం చేయొచ్చు. లేకపోతే.. ఒక్కో పనికి మధ్యలో […] -
Vijayashanti: రెండు రాష్ట్రాల ప్రజలు.. బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెడతారు
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో... -
Harish Rao: తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. చౌటుప్పల్‌లో... -
Sunil Kanugolu: హైకోర్టులో సునీల్‌కి చుక్కెదుకు.. పోలీసుల ఎదుట హాజరు కావాల్సిందే!
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు హైకోర్టులో చుక్కెదురైంది. సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరు... -
Balayya vs Chiranjeevi: డల్లాస్‌లో చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య గొడవ
హీరోలందరూ కలిసి మెలిసి బాగానే ఉంటున్నారు. తమతమ సినిమాల విడుదల సమయంలో.. ఒకరికొకరు మద్దతు... -
Delhi Road Accident: ఢిల్లీ యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్.. స్కూటీపై మరో యువతి కూడా..
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువతి యాక్సిడెంట్ కేసులో తాజాగా ఒక ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో... -
Hyderabad Drugs Case: షాకింగ్ నిజాలు బయటపెట్టిన కృష్ణ కిశోర్ రెడ్డి
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త కృష్ణ కిశోర్ రెడ్డి.. తాజాగా విచారణలో భాగంగా... -
Sreeja Konidela: 2022లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలిశా.. కొత్త జర్నీ ప్రారంభమైంది
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొంతకాలం నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో నిత్యం... -
Tamilnadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొట్టుకున్నాయి.. -
6 Minors Stab Man: హార్న్ వివాదం.. బైక్‌ను వెంబడించి, కత్తితో పొడిచి..
దారికి అడ్డంగా ఉన్నారని హార్న్ కొట్టాడు. కొంచెం పక్కకు తప్పుకోమ్మని కోరాడు. అంతే.. అవతలున్న మైనర్లు..
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!