Nikhil Siddhartha : ఘనంగా జరిగిన నిఖిల్ భార్య సీమంతం వేడుక.. ఫోటోస్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.. కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్ లోనే బిగ్గెస్ విజయం అందుకున్నాడు..ప్రస్తుతం ఈ యంగ్ హీరో “స్వయంభు” అనే బిగ్గెస్ట్ హిస్టోరికల్ మూవీలో నటిస్తున్నాడు..ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది..
ఇదిలా ఉంటే హీరో నిఖిల్ 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్‌గా వీరి వివాహం జరిగింది. త్వరలోనే నిఖిల్ తండ్రి కూడా కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు..ఈ వేడుకలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అందరి ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు.నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి’ అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు నిఖిల్, పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.
Also Read
- Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
- Vijay Deverakonda: "హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ".. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
- Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
Seemantham .. Traditional Indian form of BabyShower.. Pallavi & Me r happy to announce that Our first baby is expected very soon 👶🏼👼🏽 Please send in your blessings 🙏🏽😇 pic.twitter.com/3Nn4S3wFHv
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2024
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
-
Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
-
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
-
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!