Gopichand : ‘విశ్వం’ హిందీ రైట్స్ ఎంతకు అమ్మారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేసి వరుస హిట్స్ కూడా అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ పరిస్దితి అంత గొప్పగా ఏమి లేదు.. ఆయన చేసిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది..ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.సూపర్ హిట్ సినిమా అందించి మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు..గోపీచంద్ నటించిన రామ బాణం, భీమా సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దాంతో ఇప్పుడు శ్రీను వైట్ల డైరక్షన్ లో విశ్వం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామాతో గోపీ చంద్ బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం మేరకు విశ్వం సినిమా కూడా ఫైనాన్సియల్ సమస్యల్లో ఉందని సమాచారం.
ఈ సినిమా ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అవ్వటంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని టేకొవర్ చేసింది. దర్శకుడు, హీరో ఇద్దరు కూడా వరుస ఫ్లాఫ్స్ లో ఉండటంతో ఈ సినిమా లో బడ్జెట్ లో తెరకెక్కుతుంది అని అనుకున్నారు. కానీ 32-35 కోట్ల రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది అని సమాచారం.దీనితో విశ్వం బడ్జెట్ ఓవర్ అవ్వడం,ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ తగ్గిపోవడం వల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో పడినట్టు సమాచారం.. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ రైట్స్ మంచి రేటే పలికినట్లు తెలుస్తుంది.12 కోట్ల రూపాయలకు ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ వెళ్లినట్లు సమాచారం.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
- Tags
- \
- gopi chand
- hindi rights
- Viswam
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!