Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్..ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్స్ తమన్నా ,రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నకోలీవుడ్ హారర్ మూవీ “అరణ్మనై 4 ” .పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి ఈ చిత్రంలో స్వయంగా నటించి దర్శకత్వం వహించారు..ఈ సినిమా తెలుగులో “బాక్” అనే టైటిల్‌తో వస్తుంది . ఈ చిత్రం రెండు భాషల్లో మే ౩న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ప్ర మోషన్స్‌లో బిజీగా మారిపోయింది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇటీవలే లాంఛ్ చేసిన రాశీఖన్నా, తమన్నా మధ్య కలర్‌ఫుల్‌గా సాగే పంచుకో సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ అందించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ గార్డెన్‌లో నేడు సాయంత్రం
6 గంటల నుంచి ఈ వేడుక షురూ కానుంది. ఈ ఈవెంట్‌లోనే సినిమా ట్రైలర్ లాంఛ్ చేయనున్నారు.
మేకర్స్ ఇప్పటికే సుందర్ సి మరియు తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లను లాంఛ్ చేసి తెలుగు ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సుందర్ సి ఈ చిత్రంలో శివశంకర్‌గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ఢిల్లీ గణేశ్ మరియు కోవై సరళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు, హిప్ హాప్ తమిఝా ఈ చిత్రానికి మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని అవని సినిమాక్స్ , బెంజ్ మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లో పోస్టర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది .మారి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
Experience an evening of chills and thrills at the #BAAK 🦇 𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫 𝐋𝐚𝐮𝐧𝐜𝐡!
Join us for the Grand Pre-Release Event Today @ 6 PM 🤩
📍Ramanaidu Studios Garden, HYD
Book your Free 🎟️at https://t.co/u91MKteSJt
A Film by #SundarC
A @hiphoptamizha Musical 🎶… pic.twitter.com/d35KAJdMg0— BA Raju's Team (@baraju_SuperHit) April 28, 2024
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!