Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Priyadarshi Is Coming With Another Movie This Time The Thrill Is Guaranteed

Priyadarshi :మరో సినిమాతో వచ్చేస్తున్న ప్రియదర్శి.. ఈ సారి కావాల్సినంత థ్రిల్ గ్యారెంటీ.

NTV Telugu Twitter
Published Date :April 28, 2024 , 12:36 pm
By Murali Krishna
Priyadarshi :మరో సినిమాతో వచ్చేస్తున్న ప్రియదర్శి.. ఈ సారి కావాల్సినంత థ్రిల్ గ్యారెంటీ.
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి..మల్లేశం సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీనితో ప్రియదర్శికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో మరో హిట్ ను అందుకున్నాడు.అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం ప్రియదర్శికి హీరోగా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.రీసెంట్ గా “డార్లింగ్” అనే సినిమాను ప్రకటించిన ప్రియదర్శి తాజాగా మరో సినిమాను ప్రకటించాడు.ప్రియదర్శి హీరోగా నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP “ప్రొడక్షన్ నెం. 9 “ని ప్రకటించారు.

SVCLLPకి చెందిన భరత్ నారంగ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఆశీస్సులతో  ఝాన్వీ నారంగ్… ప్రియదర్శి, నవనీత్ శ్రీరామ్‌లతో కలిసి పూర్తి ఎంటర్‌టైనర్‌ను ప్రకటించారు.ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు పొందిన ఝాన్వీ నారంగ్‌కు తొలి నిర్మాణ సంస్థగా నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఈ కొత్త చిత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో కూడిన ఫన్నీఅండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతుంది. ఇందులో ప్రియదర్శి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి “థ్రిల్-యు ప్రాప్తిరస్తు” అనే క్యాచీ ట్యాగ్‌లైన్ ను ఇచ్చారు. జాన్వీ నారంగ్, సునీల్ మరియు భరత్ నారంగ్ గైడెన్స్ లో కొన్ని కంటెంట్-రిచ్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరియు అన్ని వర్గాలను ఆకట్టుకునే ఈ అవుట్-అండ్-అవుట్-ఎంటర్టైనర్ ను వారి మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. నిర్మాణంలో అపార అనుభవం మరియు స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సిద్ధహస్తుడు అయిన రానా దగ్గుబాటి వంటి స్టార్‌ ఈ సినిమాకు సమర్పకుడిగా వున్నారు ..ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ చిత్రం జనవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #janvi narang
  • #navaneeth sriram
  • #rana daggu bati
  • Priyadarshi

తాజావార్తలు

  • Workplace Harassment: టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..

  • Tragic: మాదాపూర్ లో దారుణం.. బెట్టింగ్ ఆడొద్దన్న తండ్రిని చంపిన కొడుకు

  • Revanth Reddy: హైకోర్టులో సీఎం క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!

  • Prakash Reddy: యూరియాను ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంది.. బీజేపీ నేత సంచలన కామెంట్స్

  • YS Jagan: మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వైఎస్ జగన్‌..

ట్రెండింగ్‌

  • Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్‌ ఆడొద్దు..

  • TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!

  • Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

  • Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

  • Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పురుగులు.. నెలరోజులుగా ఇదే తంతు

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions