Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్.. అధికారికంగా ప్రకటించిన అదితి రావ్ హైదరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో సిద్దార్థ్,హీరోయిన్ అదితి రావ్ హైదరీ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ “ఆర్ ఎక్స్100” దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహాసముద్రం మూవీలో కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం.అప్పటి నుండి ఈ జంటపై వరుసగా గాసిప్స్ వచ్చేవి.ఇదిలా ఉంటే గత నెలలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నసంగతి తెలిసిందే. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం ఆలయంలో ఈ వేడుక జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.అయితే నటి అదితి రావ్ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో ఒకరు. దీంతో పురోహితులు దగ్గరుండి ఈ వేడుక జరిపించారు. అయితే నిశ్చితార్థంపై ఇప్పటివరకు అదితి రావు హైదరీ ఎటువంటి ప్రకటన చేయలేదు .
ఇదిలావుంటే తాజాగా ఈ నిశ్చితార్థంపై అదితి రావ్ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.తన తల్లి కోరిక మేరకు నాకు నిశ్చితార్థం అయినట్లు బహిరంగంగా ప్రకటిస్తున్నట్లు అదితి వెల్లడించారు. నా ఎంగేజ్‌మెంట్ అయిన రోజు చాలా మంది మా అమ్మకు కాల్ చేసి నిజంగానే అదితి పెళ్లి చేసుకోబోతుందా అని అడిగేవారు.. ఇక అమ్మ కూడా వారి బాధ చూడలేక మీరే అధికారికంగా ప్రకటించండి . నాకు నాన్‌స్టాప్ కాల్స్ వస్తున్నాయి అంటూ తెలిపింది. దీంతో నేను, సిద్ధార్థ్ ఈ విషయంపై పోస్ట్‌లు పెట్టాం.తన నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ గుడితో తన ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది అని ఆమె తెలిపింది .
Also Read
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
- Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
- Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
తాజావార్తలు
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
-
Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
-
Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!