Rajamouli : బాహుబలి ప్రమోషన్స్ కు డబ్బు కాదు మైండ్ ఉపయోగించాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బాహుబలి ప్రమోషన్స్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ’ బాహుబలి’ సినిమా ప్రమోషన్‌కు తాము అస్సలు డబ్బు ఖర్చు పెట్టలేదని తెలిపారు.రాజమౌళి చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. సినిమాలో ప్రతి అంశం ఎంతో రిచ్ గా కనిపిస్తుంది.రాజమౌళి తన సినిమాకు అద్భుతమైన మేకింగ్ ఎంత ముఖ్యమో దానికి తగ్గట్టు ప్రమోషన్ కూడా అంతే ముఖ్యమని నమ్ముతారు.దానికోసం భారీగా డబ్బు ఖర్చు చేసి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కలిగేలా చేస్తారు.
‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమా ను ఆస్కార్ రేసులో నిలబెట్టేందుకు దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ‘బాహుబలి’కి సినిమాకు మాత్రం కేవలం మౌత్ టాక్ తోనే విపరీతమైన క్రేజ్ వచ్చింది.తాజాగా రాజామౌళి దానిని వెల్లడిస్తూ..నేను ఎప్పుడు నా సినిమాల నుండి ఎక్కువ ఆశించను అలాగని తక్కువ ఆశించను నేను ఎల్లప్పుడూ బ్యాలెన్స్ గా ఉండటానికి ప్రయత్నిస్తానని రాజమౌళి తెలిపారు. నా సినిమాలకు కొత్త ప్రేక్షకులను ఎలా తీసుకురావాలనే ఆలోచన నా మదిలో ఎప్పుడూ ఉంటుంది’ అని రాజమౌళి అన్నారు. ”బాహుబలి ప్రమోషన్ కోసం మేం అస్సలు డబ్బులు పెట్టలేదు. అలాగే ఎలాంటి వెబ్‌సైట్ కోసం డబ్బు ఇవ్వలేదని ఆయన తెలిపారు. కానీ ఆ సినిమా ప్రమోషన్ కోసం తాము చాలా హోంవర్క్ చేసామని ఆయన తెలిపారు.ముఖ్యంగా మా టీం సరికొత్తగా ప్రమోట్ చేసేలా మా బ్రెయిన్ ఉపయోగించాము అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!