Mr. Bachchan : రవితేజ “మిస్టర్ బచ్చన్” షూటింగ్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ,వాల్తేరు వీరయ్య సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు.అయితే ఆ తరువాత నటించిన రావణాసురుడు,టైగర్ నాగేశ్వరరావు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.అయితే రవితేజ నటించిన రీసెంట్ మూవీ “ఈగల్” కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు..కానీ రవితేజ యాక్షన్ కు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్‌తో సునాహోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీశ్‌శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ సినిమాని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్ ఇటీవల దర్శకుడు హరీశ్‌శంకర్ ఈ సినిమాకు సంబంధించి మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ ఉత్తరప్రదేశ్ మరియు హైదరాబాద్ లో పూర్తి చేశారు. ఇక సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ వున్నాయి.సాంగ్స్ షూటింగ్ కోసం ఈ వారం చిత్రయూనిట్ ఆమెరికా వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం హరీశ్‌శంకర్ అమెరికాలోనే ఉన్నారని సమాచారం. లొకేషన్ సెర్చింగ్ కోసం ఆయన అక్కడ బసచేసినట్టు తెలుస్తున్నది.ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!