Pushpa 2 : ఆ ప్రముఖ బ్యానర్ కు దక్కిన పుష్ప 2 కేరళ రైట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.. బ్లాక్ బస్టర్ పుష్ప మూవీకి ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది .పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీ కలెక్షన్స్ కూడా సాధించింది.దీనితో పుష్ప 2 సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి .ఇప్పటికే “పుష్ప 2 ” నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీతో పాటు బెంగాళీ భాషల్లో కూడా విడుదల చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వూస్ రాబడుతోంది.ఈ సాంగ్ లో పుష్పరాజ్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
అలాగే పుష్ప 2 నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని కేరళలో “E4 ఎంటర్టైన్మెంట్” రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ తాజాగా ట్వీట్ చేసారు.కేరళలో అల్లు అర్జున్‌కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మలయాళంలో అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు ఇప్పటికే పుష్ప సినిమాకు మలయాళీలు ఎంతగానో ఆదరించారు.పుష్ప 2 రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.” పుష్ప 2 ” మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమాతో అల్లుఅర్జున్ మరోసారి రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా వున్నాడు.మరి పుష్ప 2 సినిమాతో అల్లుఅర్జున్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
The God's own country is all set for the euphoria of Pushpa Raj ❤🔥#Pushpa2TheRule Keralam Release by @E4Emovies 💥💥
Grand release worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/CmK4qAhmLP
— E4 Entertainment (@E4Emovies) May 8, 2024
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!