దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ఆర్కా మీడియా వర్క్స్ ఎంతగానో పాపులర్ అయింది.ఈ బ్యానర్ లో తెరకెక్కిన మర్యాదరామన్న, వేదం వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.ఈ బ్యానర్ లో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభుయార్లగడ్డ పరంపరం,అన్యాస్ ట్యుటోరియల్ వంటి వెబ్‌సిరీస్‌లను కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాహుబలి ప్రొడ్యూసర్స్ తెలుగులో ఓ హారర్ వెబ్‌సిరీస్ చేస్తున్నారు.ఆర్కా మీడియా వర్క్స్ ఈ వెబ్‌సిరీస్‌కు యక్షిణి అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. డిస్నీ ప్లస్ […]
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు.రవితేజ సినీ కెరీర్ చాలా మంది యంగ్ హీరోలకు ఆదర్శం అని చెప్పవచ్చు.అయితే రవితేజ క్రేజ్ తో తన ఇద్దరు తమ్ముళ్లు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి పాత్రలలో నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే రవితేజ ఇప్పుడు తన తమ్ముడు కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా టాలీవుడ్ […]
టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మూవీస్ తెరకెక్కుతున్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ మూవీస్ కి ఒక దారి క్రియేట్ చేసారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.దీనితో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ హవా మొదలైంది.తాజాగా క్రేజీ మల్టీ స్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి..ధనుష్- నాగార్జున కలిసి నటిస్తున్నకుబేర సినిమా హృతిక్ రోషన్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 వంటి సినిమాలపై ప్రేక్షకులలో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు .బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు.లైగర్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న పూరికి డబుల్ ఇస్మార్ట్ మూవీ సక్సెస్ ఎంతో కీలకంగా మారింది.ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పూరి బిజీ గా వున్నారు..అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా […]
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజులలో పోలింగ్ జరగనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.ఆ నియోజకవర్గమే పిఠాపురం నియోజకవర్గం..ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు.గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.అయితే గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా మద్దతు […]
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డు విజేతలను ప్రకటించింది.సినీ రంగం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డ్యాన్సర్ పద్మ సుబ్రమణ్యం పద్మవిభూషణ్ అవార్డు కు ఎంపికయ్యారు.తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా పద్మ అవార్డులను మే 9 న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.సినీ రంగానికి విశేష కృషి చేసిన చిరంజీవి, వైజయంతి మాలకు రెండవ అత్యున్నత పౌర […]
టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’.ఈ చిత్రానికి జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు.ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీ సూపర్ హిట్ అయింది.ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” మూవీ తెరకెక్కింది.ఈ సినిమాలో నారా రోహిత్ […]
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డు విజేతలను ప్రకటించారు. సినీ రంగం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డ్యాన్సర్ పద్మ సుబ్రమణ్యం పద్మవిభూషణ్ అవార్డు కు ఎంపికయ్యారు. అయితే చిరంజీవి 2006లో పద్మభూషణ్ అందుకున్నారు.తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.భారతీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా పద్మ అవార్డులను మే 9 న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.సినీ రంగానికి విశేష కృషి చేసిన చిరంజీవి, […]
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గత ఏడాది వరుస సినిమాలతో బిజీ గా వున్న ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా సినిమాలు వదులుకుంది.కానీ ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి .గత ఏడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదల అవ్వగా అందులో భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న కూడా ఈ సినిమాలో […]