Manchu Vishnu: ‘మా’ ఆధ్వర్యంలో నవతిహి 2024
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభం అయింది.దీనితో ఈ 90 ఏళ్ల తెలుగు సినిమా ప్రయాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గొప్ప వేదిక కానుంది. నవతిహి ఉత్సవం 2024 పేరీట ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా ) ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో “ఈ నవతిహి ఉత్సవం 2024 ” వేడుకని జూలై 20, 2024న ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎందరో సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
ఈ వేడుక యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ, ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా నిలిచినా వారందరిని పరిచయం చేస్తూ సన్వే పిరమిడ్, సన్వే రిసార్ట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన లాంచ్, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.మూడు దేశాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత, ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను మలేషియాలో నిర్వహించడం ఉత్తమమని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకను మలేషియా టూరిజం , మా (MAA), స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్టైన్మెంట్తో భాగస్వామ్యంతో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు..
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- Tags
- #malasia
- #navatihi 2024
- Maa
తాజావార్తలు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
-
Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
-
Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
-
Nara Lokesh: అక్షర ఆంధ్రకు నారా లోకేష్ కొత్త టార్గెట్.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత
-
Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!