విశ్వనటుడు కమల్ హాసన్ ,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన “ఇండియన్” అప్పట్లో అద్భుత విజయం సాధించి భారీగా వసూళ్లను కూడా రాబట్టింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.ఇప్పుడు ఈ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ మూవీని జూన్ లో రిలీజ్చేస్తున్నట్లు […]
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898AD’ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ […]
నటి సాయి ధన్సికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తిరుడి చిత్రంతో కోలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కబాలి సినిమాలో ముఖ్య పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సైకో థ్రిల్లర్ “దక్షిణ”.ఈ చిత్రాన్ని మంత్ర,మంగళ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఓషో తులసీరామ్ తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మించారు. రీసెంట్ గా ఈ […]
ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది.రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్” అనే గంట 15 నిమిషాల నిడివి గల లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది . ఈ సందర్భంగా రాఘవేందర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాల్సిందిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ […]
Telangana : రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి ఆ థియేటర్స్ మూత పడనున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేయనున్నట్లు తెలంగాణ థియేటర్స్ యజమానులు ప్రకటించారు.ప్రస్తుతం వేసవి మొదలైంది..స్కూల్స్ కి హాలిడేస్ కూడా ఇవ్వడంతో పిల్లలు ,పెద్దలు సినిమాలు చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు.కానీ వేసవి సెలవుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు థియేటర్స్ కు రాలేదు.దీనికి కారణం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రభావం అని చెప్పొచ్చు.దీంతో కొత్త సినిమాల విడుదల తేదీలను మేకర్స్ […]
Double Ismart Teaser : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ లభించలేదు.అలాగే దర్శకుడు పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నారు.దీనితో వీరిద్దరికి అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అందుకోసమే […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2” .క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.ఆగస్ట్ 15న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ చిత్రంలో తాను పోషించిన స్మగ్లర్ పుష్పరాజ్ పాత్ర […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా అనే అమ్మాయిని కీలక పాత్రలో నటించింది.”బజరంగీ భాయిజాన్” సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి,టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా హర్షాలీ మల్హోత్రా […]
Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.“అఖండ” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఆ తర్వాత వరుస సినిమాలతో బాలయ్య సూపర్ హిట్స్ అందుకున్నారు.గత ఏడాది బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భగవంత్ కేసరి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా 70 కోట్లకు పైగా షేర్ ని అలాగే 132 కోట్ల […]
SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం మహేష్ తరువాత మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తరువాత సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు నిర్మాత కేఎల్ నారాయణ అప్డేట్ అందించారు.ఈ సినిమాలో మహేశ్ బాబు లాంగ్ హెయిర్‌తో స్టన్నింగ్ […]