Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నలేటెస్ట్ మూవీ “గేమ్‌ఛేంజర్”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా” నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ “అంజలి” ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.అయితే దర్శకుడు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా “ఇండియన్ […]
Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ హీరోకు గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి.ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తండేల్” ..నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా […]
Rajamouli :దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో “బాహుబలి” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు.ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ లభించింది.బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.అయితే ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి వున్నక్రేజ్ చూసాక ఈ సినిమాకు మూడో పార్ట్ తీసుకురావాలని మేకర్స్ భావించారు .కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.అయితే బాహుబలి సిరీస్ ను […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది.తాజాగా ఈ భామ నటిస్తున్న మూవీ “సత్యభామ”.ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంది.ఈ మూవీ మే 31 […]
Satyabhama: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే కెరీర్ పీక్స్ టైం లోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ గత ఏడాది నందమూరి నట సింహం బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో […]
బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నటి “కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్” అనే పుస్తకం రాసింది.అయితే ఈ పుస్తకం టైటిల్ లో “బైబిల్”అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ కోర్టును ఆశ్రయించడంతో నటి కరీనాకు నోటీసు జారీ చేయబడింది.ఈ కేసులో జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగల్ జడ్జి బెంచ్ ఆమెకు నోటీసు జారీచేసింది. కరీనా కపూర్‌పై కేసు నమోదు చేయాలని అడ్వకేట్ క్రిస్టోఫర్ […]
మలయాళీ భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో ఈ భామ వరుస విజయాలు అందుకొని దూసుకుపోతుంది.తన అందం,అభినయంతో ఈ మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ మళయాళంతో పాటు తెలుగు మరియు తమిళ్ భాషలో కూడా వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా వుంది.తాజాగా ఈ భామకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటిస్తున్నారు కదా మీకు ఏ భాషలో నటించడం సౌకర్యంగా ఉంటుంది..అని అడుగగా […]
టాలీవుడ్ ప్రేక్షకులు హారర్ సినిమాలంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు.ఇక హారర్ కు కామెడీ తోడైతే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా ఈ జోనర్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి.హారర్ కు కామెడీ వర్క్ అవుట్ అయితే మాత్రం ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు.హారర్ కామెడీ ఫార్ములాతో టాలీవుడ్ లో మరో సినిమా సినిమా రాబోతుంది.ఆ సినిమానే ‘ఓ మంచి ఘోస్ట్’..ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మే […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “సైంధవ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాను “హిట్ ” మూవీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు.ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో ఆండ్రియా,తమిళ హీరో ఆర్య కీలక పాత్ర పోషించారు.బాలీవుడ్ యాక్టరు నవాజుద్దీన్ సిద్ధికి ఈ సినిమాలో విలన్ గా నటించారు .భారీ […]