Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమాతో తలైవా భారీగా కలెక్షన్స్ కూడా అందుకున్నారు.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజిని వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.జై భీం దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్ లో తలైవా నటిస్తున్న వేట్టయాన్ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం రజిని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ”..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ […]
Mr Bachchan :మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది “ఈగల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .భారీ యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.కానీ రవితేజ యాక్టింగ్ కు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఇదిలా ఉంటే మాస్ మహారాజ్ రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.ఈ సినిమాను పీపుల్ […]
తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మృతి చెందారు.మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మరణించారు.కర్ణాటకలోని తన సొంత వూరుకి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఆమెతో పాటు కారులో తన తోటి నటులు […]
Bhadra :మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ “భద్ర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించారు.ఈ చిత్రంతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.బోయపాటి తెరకెక్కించిన సినిమాలలో “భద్ర” మూవీ ది బెస్ట్ గా నిలుస్తుంది.ఈ చిత్రంలో మీరా జాస్మిన్ రవితేజ సరసన హీరోయిన్‌గా నటించింది. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, సునీల్,బ్రహ్మాజీ,ఈశ్వరి రావ్ వంటి తదితరులు […]
Anil Ravipudi : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాను హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించారు .ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఆండ్రియా,ఆర్య కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ గా నటించారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీనితో వెంకీ తన తరువాత సినిమాను […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “…క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు .ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పూరిజగన్నాథ్ ,ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే […]
నేడు(మే 12 ) “మథర్స్ డే”…జన్మనిచ్చిన మాతృమూర్తిని నేడు అందరూ స్మరించుకుంటున్నారు.ఎంతటి గొప్ప వ్యక్తి అయిన కూడా అమ్మ చాటు బిడ్డే.చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకుంటూ చేసే అల్లరి ఎప్పటికి మర్చిపోలేము.అల్లరి చేస్తే అమ్మ కొట్టే చెంప దెబ్బ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.ఈ సృష్టిలో ఏ స్వార్ధం లేకుండా మనపై ప్రేమ చూపించేది అమ్మ మాత్రమే.వేదకాలం నుంచే తల్లిని దైవంలా భావించి ఆరాధిస్తున్నాము.నేడు మాతృదినోత్సవం సందర్భంగా సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం తమ మాతృమూర్తులను తలుచుకుని వారితో […]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”.టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. Read […]
నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది “భగవంత్ కేసరి” సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు.స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా “NBK 109 ” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో దుల్కర్ […]