VD14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్ “..ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది.దీనితో విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీస్ లో రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఒకటి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ ఎంతో గ్రాండ్ గా […]
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అలాగే దేవర సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ […]
SSMB29 : సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం ” సినిమాతో మంచి విజయం అందుకున్నారు.త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈ చిత్రం బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనుంది.ఈ సినిమా మహేష్ 29 వ సినిమా గా తెరకెక్కనుంది.”ఎస్ఎస్ఎంబి 29 ” […]
Eesha Rebba : టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .చిన్న సినిమాలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది.అయితే అనుకోకుండా ఓ పెద్ద సినిమాలో ఈ భామకు ఆఫర్ వచ్చింది.ఆ సినిమానే ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’.అయితే ఈ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా ఆసక్తికర వ్యాఖ్యలు […]
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గ నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ […]
Vishwambhara: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాను బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమా బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.చిరంజీవి,త్రిష కాంబినేషన్ లో దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై […]
Film Chamber : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్నాయి.సమ్మర్ సీజన్ మొదలైన థియేటర్స్ లోకి పెద్ద సినిమాలేవీ కూడా విడుదల కాలేదు.దీనికి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం కారణంగా చెప్పవచ్చు.సంక్రాంతి సీజన్ తర్వాత సమ్మర్ సీజన్ కే అంతటి డిమాండ్ ఉంటుంది. సమ్మర్లోనే పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి.అలాగే సమ్మర్ లో స్కూల్స్ కి ,కాలేజెస్ కి సెలవులు ఇవ్వడంతో చిన్న ,పెద్ద అంతా […]
Kevvu Karthik :బుల్లితెర నటుడు కెవ్వు కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నటుడు కార్తీక్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో ఎన్నోస్టేజ్ షోలు, ఈవెంట్లలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్ తల్లి మరణించారు. గత కొంత కాలంగా కార్తీక్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది ఈ భామ.బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీస్ లో కూడా ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ మాజీ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్స్ లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ వేడుకలో […]
Manoj Bajpayee: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’.గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఈ సినిమా అద్భుత విజయం సాధించేలా చేసింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.ఆ విమర్శలకు దర్శకుడు సందీప్ […]