Naga babu : పవన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు నటించిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కీలక పాత్రను పోషిస్తారు. కానీ కొద్దీ రోజులుగా ఎలాంటి సినిమాను ఆయన ఒప్పుకోలేదు.దాంతో సినిమా ఇండస్ట్రీకి ఆయన దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి.కానీ ఇటీవల ఆయన కొన్ని సినిమాలకు, నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజాగా మళ్లీ వినిపిస్తున్న మాట ఏమిటంటే నాగబాబు ఇకపై సినిమాలకు పూర్తిగా దూరం కానున్నారు అని.. అయితే ఈసారి నాగబాబు తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీ కోసం ఆయన సినిమాలకు దూరం కాబోతున్నాడు అని తెలుస్తుంది.. ఏదో ఒక సినిమా లో ముఖ్య పాత్రలు చేసిన నాగబాబు ఇప్పుడు కొత్త సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.ఇందుకు కారణం నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో అత్యంత క్రియాశీలక నాయకుడి గా ఆయన కొనసాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే నాగబాబు కు జనసేన పార్టీకి సంబంధించిన కీలక పదవిని కూడా ఇవ్వడం జరిగింది. అందుకే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆయన తన సమయాన్ని పూర్తి గా రాజకీయాల లో పరిమితం చేయనున్నారని సమాచారం..ఈ కారణంగానే సినిమాల నుండి ఎన్ని ఆఫర్లు వస్తున్నా సరే.. నో చెబుతున్నాడని తెలుస్తుంది.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో అప్పటివరకు మాత్రమే ఆయన సినిమాలకు దూరం కానున్నారా లేక మళ్ళీ సినిమాలను పునరావృతం చేస్తాడా అనే విషయం తెలియాలి.ఇకపోతే పూర్తిగా రాజకీయాలలోకి నాగబాబు వెళ్లి సినిమాలకు నో చెబుతున్న నేపథ్యం లో అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా నాగబాబు పాత్రలను మిస్ అవుతున్నారు అని తెలుస్తుంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?