Bhola Shankar : సినిమాలో హైలైట్ గా నిలవనున్న ఆ సీన్స్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమా భోళా శంకర్.వాల్తేరు వీరయ్య వంటి భారీ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన తరువాత సినిమాతో భారీ విజయం సాదించాలి అని అనుకుంటున్నారు..అందుకే తన తరువాత సినిమా భోళా శంకర్ ను శర వేగంగా పూర్తి చేసే పనిలో వున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు సమాచారం.తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.. రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా మెహర్ రమేష్ చేస్తున్నారని తెలుస్తుంది..మెహర్ రమేష్ ఈ సినిమాను ఎన్నో హైలెట్స్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఎంతో బాగుంటుందని.. ముఖ్యంగా మెగాస్టార్,వెన్నెల కిషోర్, హైపర్ ఆది మరియు సత్య మధ్య సాగే కామెడీ సీన్స్ ఎంతో హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.. ఈ సీన్స్ చూస్తే మెగా ఫ్యాన్స్ కు వింటేజ్ మెగాస్టార్ గుర్తొస్తాడని మూవీ టీం తెలిపింది.అంతేకాదు మెహర్ రమేష్ చిరును తన కెరీర్ లో ఎవ్వరు కూడా ఇంత వరకు చూపించని డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారని సమాచారం.కథలోని కీలక ఎమోషన్స్ అన్నిటిని మెహర్ రమేష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అన్ని సీన్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. మరి మెహర్ రమేష్ చిరూ ను ఎంత కొత్తగా స్టైలిష్ గా చూపించాడో చూడాలి మరీ . ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ చిరూ కు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.అలాగే అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో అయిన సుశాంత్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారని సమాచారం.
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేసారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
తాజావార్తలు
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేసారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!