Ntr : సుకుమార్ తో మరో సినిమా చేయడానికి సిద్దమైన ఎన్టీఆర్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను చేస్తున్న సంగతి తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందుతున్న ఈ సినిమా కు దేవర అనే టైటిల్ ను కూడా ఖరారు చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం.ఎన్టీఆర్ 30 వ సినిమా గా దేవర సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తుంది.. ఇక 31వ సినిమా గా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్టీఆర్ యొక్క 32వ సినిమా కూడా కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది.ఆ సినిమా బాలీవుడ్ లో రాబోతుంది. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ కమిట్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బాగా నే జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ యొక్క సినిమాల జాబితా ఒక దాని తరువాత ఒకటి పెరుగుతూనే ఉంది. ఒకే సారి నాలుగు అయిదు సినిమా లను లైన్ లో పెట్టి ఎన్టీఆర్ సినిమాలను చేస్తున్నాడు.. అయితే ఎన్టీఆర్ యొక్క 33 వ సినిమా ను సుకుమార్ దర్శకత్వం లో చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎన్టీఆర్ యొక్క రేంజ్ బాగా పెరిగి పోయింది. కనుక ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా లు.. పాన్ వరల్డ్ సినిమా లు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక నుండి భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఎన్టీఆర్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తక్కువ సమయంలో నే ఎన్టీఆర్ 50 సినిమా ల ల్యాండ్ మార్క్ ను దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దేవర సినిమా కనుక విజయం సాధిస్తే ఎన్టీఆర్ రేంజ్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.అంతే కాకుండా వార్ 2 సినిమా కనుక హిందీ లో హిట్ అయితే అక్కడ కూడా ఎన్టీఆర్ వరుస సినిమాలు చేసే అవకాశం ఉంది.
Also Read
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Tags
- #prashanthneil
- #war2
- ntr
- sukumar
తాజావార్తలు
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్‌ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..