ఎన్టీఆర్ గారీ నట వారసుడిగా సినీపరిశ్రమలో కి హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరో స్థాయికి వెళ్లి అందరి ప్రశంసలు పొందాడు నందమూరి బాలకృష్ణ ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అలాగే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలు కూడా ఉన్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమాతో హీరోగా ఆయన కెరీర్ కు టర్న్ ఇచ్చింది. […]
బుల్లితెర నుంచి వెండితెర కు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించి ఎంతగానో మెప్పించింది మృణాల్ ఠాకూర్.. తన అందం అభినయంతో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే సీతారామం చిత్రం లో చూసిన ఈమెను ఆ తరువాత సోషల్ మీడియా లో ఆమె హాట్ ఫొటోస్ చూసి అందరూ ఒక్కసారి […]
హీరోయిన్ నుండి యాంకర్ గా మరీ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది యాంకర్ రష్మి. ప్రస్తుతం బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా బుల్లి తెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెర పై కూడా కొన్ని సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.. ఇకపోతే రష్మీ పెట్ లవర్ అనే సంగతి మనకు తెలిసిందే. మూగ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోల జాబితా బాగా పెరుగుతోంది. కొంతమంది హీరోలు తమ సినిమాల థియేట్రికల్ హక్కులతో పోల్చి చూస్తే భారీ మొత్తం లో పారితోషకం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.కొంతమంది హీరోలు సక్సెస్ లో ఉండటం వల్ల పారితోషకం ను పెంచుకుంటుండగా మరి కొందరు హీరోలు మాత్రం ఫ్లాపుల్లో ఉన్నా కూడా పారితోషికంను పెంచుతున్నారు. నాని మరియు రవితేజ పారితోషికాలు ప్రస్తుతం 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల […]
నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోల కు ధీటు గా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించారు బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.పవర్ ఫుల్ మాస్ సినిమాల కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పవచ్చు.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఆయన సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను బాగా అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ […]
పాన్ ఇండియన్ స్టార్ సమంత ఐటెం సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ పాట ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.విడుదలయినప్పటి నుండి ఇప్పటికీ కూడా ప్రపంచం లో ఏదో మూలన ఈ పాట వినిపిస్తూనే ఉన్నది.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంది.. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేలా చేస్తోంది.దేవీ శ్రీ ప్రసాద్ ఆ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికీ ఫారెన్ పబ్బుల్లో మోత మోగిస్తోంది ఈ పాట. ఐకాన్ స్టార్ […]
సినీ రంగం నుంచి ఎంతో మంది బాలయ్యకు బర్త్‌డే విషెస్ ను తెలుపుతున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగానూ బాలకృష్ణ ఉండటంతో అనేక మంది రాజకీయ నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు చాలా మంది ట్వీట్లు కూడా చేస్తున్నారు. టీమిండియా మాజీ దిగ్గజ ఆల్‍రౌండర్ అయిన యువరాజ్ సింగ్ కూడా బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. క్యాన్సర్ ఆసుపత్రితో సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారంటూ బాలకృష్ణను […]
బాలయ్య సినిమాలు అంటే పిచ్చెక్కించే మాస్ అంశాలతో పాటు ఆయన సినిమాలో సాంగ్స్ కూడా అదిరిపోతాయి. ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచే తన సినిమాలకి మంచి మ్యూజిక్ అందించే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకున్నారు.ఇక సాంగ్స్ తో పాటు బాలయ్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండాలి అందుకే మ్యూజిక్ డైరెక్టర్ సంగతి లో బాలయ్య ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు.టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న డైరెక్టర్-మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ లు […]
తెలుగు లో తక్కువ సినిమా లే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ సినిమా బద్రి తో తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత మహేష్ తో నాని సినిమా మరియు ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమా లో నటించిన కూడా ఈ హీరోయిన్ ఆశించిన స్థాయి లో సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ కి మంచి విజయాలే దక్కాయి. అయితే […]
ఆది హీరో గా చేసిన లవ్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ. తన క్యూట్ లుక్స్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. మంచి అందం, సూపర్ ఫిగర్ కావడం, లవ్లీ సినిమాలో మరింత బ్యూటీఫుల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుని మూవీ మేకర్స్ దృష్టిలో పడిపోయింది ఈ బ్యూటీ. ‘లవ్లీ’ సినిమా తర్వాత శాన్వీకి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి.అయితే […]