మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా క్రేజీ సినిమాలను చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన రాం చరణ్ ఆ స్థాయికి తగ్గట్టుగానే కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఆసక్తికర ప్రాజెక్టులకు సెట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ అగ్ర దర్శకుడు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా ఇప్పటికే షూట్ దాదాపు చివరి స్థాయికి చేరుకుంది.. ఈ సినిమా విడుదల తేదిని మాత్రం ప్రకటించలేదు […]
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత నాగచైతన్య గురించి నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చిన కూడా అది బాగా వైరల్ అవుతుంది.. ఇక తాజాగా సమంత స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ నాగ చైతన్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు దానికి ప్రధాన కారణం ప్రీతమ్ జుకాల్కర్ అని,ఆయనతో సమంతకి ఉన్న ఎఫైర్ వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని ఎన్నో […]
తెలుగు లో కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్. చందమామ సినిమా లో తన అద్భుతమైన నటనతో అందరిని అలరించింది. ఆ చిత్రం తరువాత వచ్చిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో వరుస గా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత ఈ చందమామ సినిమాల కు దూరమైంది. […]
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్‌లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో […]
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటి సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్లను తెచ్చి పెట్టింది.. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. విరూపాక్ష సినిమా కోసం రచయిత ప్రభాకర్ […]
రాంచరణ్, ఉపాసన దంపతుల కు త్వరలోనే బిడ్డ పుట్టబోతుంది.చిత్ర పరిశ్రమలో మంచి కపుల్ గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. రామ్ చరణ్, ఉపాసనల కు పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.ఆయన అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాం చరణ్ ఎంతగానో బిజీ గా ఉన్నా కానీ తన భార్య కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు.రాం చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్నాడు.తన భార్య కోసం […]
కన్నడ స్టార్ హీరో అయిన యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కేజిఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చుకున్నాడు యష్.ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కేజిఎఫ్ సినిమా తర్వాత అభిమానులు చాలామంది యష్ ని రాఖీ బాయ్ అనే ముద్దుగా పిలుస్తున్నారు.. కేజీఎఫ్ 1 మరియు కేజీఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపును సంపాదించాడు యష్. కేవలం హీరోగా మాత్రమే కాకుండా […]
క్యూట్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా .. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా ఆమె కొనసాగుతూ ఉంది అంటే ఈమెకు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో అర్ధం అవుతుంది.ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది త్రిష ఈమె పలువురు స్టార్ హీరోలు సరసన అవకాశాలు కూడా దక్కించుకుంది.ఇలాంటి సమయంలో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఆ నిర్ణయం వల్ల […]
అషురెడ్డి తన కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది.. మరో వైపు సోషల్ మీడియాలో నూ ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ తెగ సందడి చేస్తోంది.కెరీర్ మొదటి లో డబ్ స్మాష్ వీడియోల తో అషురెడ్డి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె రూపం స్టార్ హీరోయిన్ సమంత కు దగ్గరగా ఉండటంతో జూనియర్ సమంతగా కూడా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ ఎంత సెన్సేషనల్ గా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసింది పుష్ప సినిమా.తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ కు మంచి పేరు ఉంది..ఈ క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించిన పుష్ప భారీ విజయాన్ని నమోదు చేసింది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో ఎప్పుడూ కనిపించనంత మాస్ పాత్రలో కనిపించి మెప్పించాడు అల్లు అర్జున్. అలాగే చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన […]