Eeshwar : ప్రభాస్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి,తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్
అలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ఇండియా లో ప్రభాస్ రేంజ్ పెరిగింది. కానీ ఆ చిత్రం తర్వాత ఆయన నుండి రెండు సినిమాలు విడుదలైతే రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి, కానీ కలెక్షన్స్ అయితే తెలుగు హీరో స్థాయి హీరో సినిమా కంటే ఎక్కువే వచ్చాయి.
నేడు ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’మూవీ గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది.. ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ గురించి పలు ఆసక్తికరమైన పలు విషయాలను తెలుసుకుందాం.ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అశోక్ రాజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ నే సినిమాను నిర్మించాడు కూడా. అప్పట్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది, ప్రభాస్ నటనను అందరూ మెచ్చుకున్నారు.. అప్పట్లో ఈ చిత్రాన్ని రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ లోపే తెరకెక్కించారని సమాచారం.విడుదల తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం తో ఫుల్ రన్ లో నాలుగు కోట రూపాయిల షేర్ వసూళ్లు చేసినట్లు సమాచారం.. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడం తో ప్రభాస్ కి యూత్ లో అప్పటి నుండే క్రేజ్ పెరగింది.ప్రభాస్ మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం చెయ్యాల్సి ఉంది, కానీ అప్పటికే ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయిందని చెప్పడం తో ప్రభాస్ ‘ఈశ్వర్’ సినిమాతో లాంచ్ అయ్యాడని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. రెండు సినిమాల్లోని పాటలు కూడా హిట్ అయ్యాయి.అలా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ నాలుగు కోట్ల రూపాయిలు రేంజ్ లో వసూలు చేస్తే, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. ఇప్పటి ప్రభాస్ సినిమా కు వేల కోట్ల రూపాయిలు బిజినెస్ జరుగుతుంది
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!