Adah Sharma : క్యూట్ బ్యూటీ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నితిన్ నటించిన “హార్ట్ఎటాక్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాతో అదా శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ భామ నటించిన “క్షణం”మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో అదా శర్మ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చిన కూడా అన్ని సెకండ్ హీరోయిన్ రోల్స్ […]
Prashanth varma :టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..”అ!” సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ విభిన్న కథలతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన “కల్కి”,”జాంబీ రెడ్డి” సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంతవర్మ తెరకెక్కించిన “హనుమాన్”మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ రేంజ్ […]
Bharatheeyudu 2 : విశ్వనటుడు కమల్ హాసన్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “భారతీయుడు2”. బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహా,ఏస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. […]
Thandel :యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్నలేటెస్ట్ మూవీ “తండేల్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.2018లో గుజరాత్ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నాగ చైతన్య 23 వ సినిమాగా తెరకెక్కుతుంది.కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చందు మొండేటి,నాగ చైతన్య కాంబినేషన్ లో మూడో […]
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుడల అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.’పుష్ప పుష్ప’ […]
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.వరుస సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్ దేవరకొండకు గత ఏడాది “బేబీ”సినిమాతో మంచి విజయం లభించింది.బేబీ […]
Sudheer Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత మూవీ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రాజమౌళి ఈ సినిమాను […]
Kalki 2898 AD :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్,లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అలాగే ఈ సిఎంమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమానుంచి ఇప్పటికే రిలీజ్ […]
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారు.ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర “..దర్శకుడు కొరటాల ఈ సినిమాను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ […]
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఈ భామ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.స్టార్ హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.తాజాగా ఈ భామ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో […]