VD14 : విజయ్ దేవరకొండ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. వైరల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VD14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు థియేటర్ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది.అయితే ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.
Read Also :Rathnam : ఓటిటీలోకి వచ్చేసిన విశాల్ యాక్షన్ మూవీ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ పిరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమా విజయ్ దేవరకొండ 14 వ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ మూవీ1854 నుంచి 1894 మధ్య జరిగే చారిత్రాత్మక కథతో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ యోధుడిగా కనిపించనున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది.ఇదిలా ఉంటే ఈ మూవీ కి మేకర్స్ ‘రణభాలి’అనే ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కథ ఎంతో భిన్నంగా ఉంటుందని సమాచారం.అయితే విజయ్ మొదటిసారి డిఫరెంట్ జోనర్ మూవీ ఎంచుకున్నాడు.ఈ మూవీతో అయిన విజయ్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడా లేదో చూడాలి .
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!