Rathnam : ఓటిటీలోకి వచ్చేసిన విశాల్ యాక్షన్ మూవీ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rathnam : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “రత్నం”.మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించారు.హరి ,విశాల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భరణి ,పూజ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం.ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.ఈ యాక్షన్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.యోగిబాబు, సముద్రఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
Read Also :Prabhas : నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు..
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
ఈ సినిమా ఏప్రిల్ 26న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా కథ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.కానీ ఈ సినిమాలో విశాల్ నటన,దర్శకుడు హరి టేకింగ్ ప్రేక్షుకులను ఎంతగానో మెప్పించింది.థియేటర్ లో అంతగా మెప్పించని ఈ సినిమా తాజాగా ఓటిటిలో రిలీజైంది. ఈ యాక్షన్ మూవీ గురువారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది.థియేటర్స్ లో అంతగా ఆకట్టుకొని ఈ యాక్షన్ మూవీ ఓటిటి ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!