Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”..బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.’పుష్ప పుష్ప’ అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also : VD14 : విజయ్ దేవరకొండ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్.. వైరల్..?
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
ఈ సాంగ్ విడుదల అయిన కొద్దీ గంటలకే రికార్డు వ్యూస్ తో అదరగొట్టింది.ఈ సాంగ్ కు రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ,అల్లుఅర్జున్ స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో నేడు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది..తాజాగా సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు… సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..అంటూ ఈ పాట సాగనుంది.ఈ సాంగ్ లో శ్రీవల్లిగా రష్మిక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకోనుంది. అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు ..
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!