Kajal Aggarwal : ఆ సమయంలో అతడు చేసిన పనికి షాక్ అయ్యాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.ఈ భామ తన సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత మళ్ళీ కాజల్ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”..ఈ మూవీ జూన్ నెల 7 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.
Read Also :Actor Naresh : చందు, పవిత్రల మరణాలపై నరేష్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కాజల్ అభిమాని వల్ల తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలియజేసింది.కొంతకాలం క్రితం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. మొదటి రోజు షూటింగ్ పూర్తయింది. నేను నా కేరవాన్‌లోకి వెళ్లిపోయాను. ఇంతలో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి అనుమతి లేకుండా నా కేరవాన్‌లోకి వచ్చి తన షర్ట్ విప్పేసాడు.అది చూసి నేను షాక్ అయ్యాను.అయితే షర్ట్ విప్పి తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని చూపించాడు.అయితే అది చూసి నేను భయపడిపోయాను.నాపై అభిమానం చూపించడం నాకు ఆనందం కలిగించింది కానీ నేను అలా ఒంటరిగా వున్నప్పుడు అలా వచ్చి ప్రవర్తించడం నాకు నచ్చలేదు.వెంటనే ఇలా ఎప్పుడు చేయొద్దని అతడిని మందలించి పంపించినట్లు కాజల్ తెలిపింది.
- Tags
- #satyabhama
- kajal
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!