హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విష్ణుప్రియ ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి యాంకర్ గా మరియు నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఈ భామ సుడిగాలి సుధీర్ తో చేసిన పోవే పోరా షో తో ఎంతో పాపులర్ అయింది.ఆ షో తో వచ్చిన పాపులరిటి తో సినిమా అవకాశాలు కూడా పొందుతుంది. ఈ భామ వాంటెడ్ పండుగాడ్ సినిమా లో హీరోయిన్ నటించి మెప్పించింది.ఆ తరువాత ఈ భామ కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ లో నటించి ఎంతగానో మెప్పించింది. రీసెంట్ ఈ భామ చేసిన “జరి జరి పంచ కట్టు” సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఆ సాంగ్ లో ఈ అమ్మడి స్టెప్స్ ఎంతగానో అలరించాయి.అయితే ప్రస్తుతం బుల్లితెరపై విష్ణుప్రియ సందడి తగ్గింది. యాంకర్ గా ఆమెకు అంతగా ఆఫర్స్ రావడం లేదు.దానితో ఈ భామ నటిగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది.
ఈ భామ తాజాగా దయ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది.జె డి చక్రవర్తి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలలో నటించిన దయ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ ముఖ్య పాత్ర పోషిస్తుంది.. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది.విష్ణుప్రియ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలను, వీడియోల ను షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తుంది..తన హాట్ అందాల తో నెటిజన్స్ ను తెగ రెచ్చగొడుతుంది.ఈ భామ తాజాగా మరో క్రేజీ ఫోటో షూట్ తో అదరగొట్టింది.. తన ఎద అందాలు చూపిస్తూ కిర్రాక్ పోజులిచ్చింది. విష్ణుప్రియ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి