దిశా పటాని ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ తన అందంతో, నటనతో వరుస సినిమాలలో నటించి మెప్పిస్తుంది.మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టిన దిశ పటాని.తెలుగు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన లోఫర్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.. ఈ మూవీలో వరుణ్ తేజ్ తో కలిసి నటించింది. తన గ్లామర్ ఎంతగానో మెప్పించింది.కాని ఈమూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.ఆ తరువాత తెలుగులో దిషాపటానీకి పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో ఈ భామ బాలీవుడ్ బాట పట్టింది.. అక్కడ వరుస సినిమాలలో నటించింది.. ఎంఎస్ ధోని, భాగీ 2 మరియు భరత్ చిత్రాలు ఆమెకుమంచి విజయం అందించాయి.అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రాధే అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.
ప్రస్తుతం ఈ భామ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా యోధ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు.. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “కల్కీ2898ఏడి” సినిమాలో దిశ ఓ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది.. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది.అలాగే తమిళ చిత్రాలలో కూడా నటిస్తుంది.. శివ డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఓమూవీలో ఈ భామకు హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లు సమాచారం.ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఓ ఫ్యాషన్ పరేడ్ కు వెళ్లిన ఈ బ్యూటీ తన హాట్ అందాలతో ఆకట్టుకుంది. సిల్వర్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ తో టెంప్ట్ చేసింది.ఎగసిపడుతున్న దిషా ఎద అందాలు యువతను నిద్ర లేకుండా చేసింది.. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగావైరల్ అవుతున్నాయి.