రజనీకాంత్.. ఈ పేరు ఒక సంచలనం. ఈ పేరు సినిమా తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇప్పుటికే సూపర్ స్టార్ రజనీని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అవుతోంది. దీంతో అభిమానులు అంతా జైలర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. జైలర్ సినిమాను డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా తమన్నా నటించింది. […]
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయింది. తన హాట్ స్ట్రక్చర్ తో తెలుగు మూవీ మేకర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు హిట్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత […]
యషికా ఆనంద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత తరచూ గెస్ట్ గా ఆ షో లో మెరుస్తూనే ఉంది. దీంతో పాటు టీవీ షోస్ మరియు సిరీస్‌ల లో మెరుస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ భామ నటిగా కంటే ఐటెమ్ సాంగ్స్ తో నే బాగా గుర్తింపు తెచ్చుకుంది..అందుకే […]
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా హృతిక్ రోషన్ తాను నటించిన కోయీ మిల్ గయా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమా విడుదల అయి ఆగస్టు ఎనిమిదవ తేదీకి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ రోషన్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తి కర విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో […]
సిద్దు జొన్నలగడ్డ.ఈ యంగ్ హీరో ఇండస్ట్రీ కి వచ్చి చాలా కాలం అయింది.జోష్ మరియు ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా మారిపోయారు.ఆ సినిమాలో హీరో గా సిద్దూ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించిన అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే గత ఏడాది డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఊహించని విధంగా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ`బిజినెస్ మేన్’.ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.రేపు బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `బిజినెస్ మేన్` సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. గత రికార్డుల ను అన్నీంటిని బ్రేక్ చేస్తుంది. […]
హన్సిక మోత్వానీ. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది ఈ బ్యూటీ. చిన్న వయసులో అద్భుతంగా నటించి మెప్పించింది.హన్సిక ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది… మొదటి చిత్రంతోనే తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దేశముదురు సినిమాలో ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో […]
జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన క్రేజ్ బాగా పెరిగింది.మరి ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తరువాత చేయబోయే సినిమాలను ఎంతో జాగ్రత్త గా ఎంచుకుంటున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘దేవర’.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.గతం లో వీరి కాంబోలో వచ్చిన జనతా […]
మెహ్రీన్ పిర్జాదా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. ఆ తరువాత దర్శకుడు మారుతి తెరకెక్కించిన మహానుభావుడు సినిమాలో నటించింది.శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమా మంచి విజయం సాధించింది.అయితే మహానుభావుడు సినిమా తర్వాత ఈ భామ వరుస ప్లాప్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఇప్పుడు రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమాని ఎప్పుడో ప్రకటించి ఈ ఏడాది షూటింగ్ మొదలు పెట్టారు.అయితే అలా షూటింగ్ మొదలు అయ్యి […]