మెహ్రీన్ పిర్జాదా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. నాని-మెహ్రీన్ కాంబోలో తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మంచి విజయం సాధించింది. ఆ తరువాత దర్శకుడు మారుతి తెరకెక్కించిన మహానుభావుడు సినిమాలో నటించింది.శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మహానుభావుడు సినిమా మంచి విజయం సాధించింది.అయితే మహానుభావుడు సినిమా తర్వాత ఈ భామ వరుస ప్లాప్స్ ను ఎదుర్కుంది. జవాన్, పంతం, నోటా మరియు కవచం వంటి చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే ఎఫ్ 2 సినిమాతో మరలా సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమా భారీ విజయం సాధించింది.కానీ ఆ తరువాత మళ్ళీ ఆమెను పరాజయాలు వెంటాడాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 సినిమా కూడా ఆకట్టుకోలేదు.. మెహ్రీన్ కు ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గాయి.
ప్రస్తుతం ఈ భామ స్పార్క్ పేరుతో ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తుంది.. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. స్పార్క్ మూవీ షూటింగ్ దశలో ఉంది.. అలాగే ఈ భామ మరో కన్నడ చిత్రం కూడా చేస్తుంది.ఇది ఆమెకు కన్నడలో మొదటి చిత్రం అని తెలుస్తుంది.కాగా మెహ్రీన్ కు గత ఏడాది భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ జరిగింది..కానీ కొన్ని కారణాల వల్ల వారు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.తన సినీ కెరీర్ ప్రారంభంలో మెహ్రీన్ కాస్త బొద్దుగా ఉండేది.. ప్రస్తుతం డైటింగ్ చేసి ఈ భామ సగానికి తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె స్లిమ్ గా ఎంతో ఫిట్ గా కనిపిస్తుంది..తన నాజూకైనా అందాలతో మెహ్రిన్ దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది.దీనిలో భాగంగా మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.వైట్ టాప్ తో పాటు చిన్ని షార్ట్ ధరించి తన హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.