Yashika Aannand : టెంప్టింగ్ లుక్స్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యషికా ఆనంద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.తమిళ బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత తరచూ గెస్ట్ గా ఆ షో లో మెరుస్తూనే ఉంది. దీంతో పాటు టీవీ షోస్ మరియు సిరీస్‌ల లో మెరుస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ భామ నటిగా కంటే ఐటెమ్ సాంగ్స్ తో నే బాగా గుర్తింపు తెచ్చుకుంది..అందుకే ఈ సెక్సీ భామ ఐటమ్ సాంగ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక యషిక ఆనంద్ కు కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళంలో ఆమె క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు . ఆమె ఫోటోల కు పూజలు చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. యషికా ఆనంద్ పై తమ అభిమానాన్ని వారు చాలా కొత్తగా చూపిస్తారు.. ఆమె ఫోటోలకు పూజలు చేసి హారతులిస్తూ ఒక దేవతలా ఆమెను కొలుస్తారు..
ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఆమె కోలీవుడ్ లో నాలుగైదు సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీ గా గడుపుతుంది.ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ నిత్యం తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.తాజాగా ఈ భామ గ్లామర్ ట్రీట్ తో రెచ్చిపోయింది.. క్లోజప్ షాట్‌తో క్లోజ్‌గా టాప్ షో చేస్తూ పిచ్చెక్కిచ్చింది.ఇందులో ఆమె బిగువైన టాప్ ధరించింది. షర్ట్ బటన్స్ విప్పి ఆమె ఎగిసిపడే ఎద అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చింది.ఈ బ్యూటీ క్లీవేజ్ షోకి నెటిజన్లు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు ఈ భామ టెంప్టింగ్ లుక్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
- Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
- Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
- Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!