కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయింది. తన హాట్ స్ట్రక్చర్ తో తెలుగు మూవీ మేకర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు హిట్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామను నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ తన బిగువైన అందాలతో రెచ్చగొడుతుంది.
ఈ భామ గత ఏడాది పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే సినిమా లో కూడా నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆ సినిమా మాత్రం విజయం సాధించలేదు.దీనితో కేతిక కి మరోసారి నిరాశఎదురైంది..అయితే కేతిక శర్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.. అయితే బ్రో మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనితో ఈ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి.కేతిక తాను నటించిన సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మత్తెక్కించే పరువాలతో స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఉప్పొంగుతున్న తన ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.. ఎల్లో కలర్ లాంగ్ డ్రెస్ లో కేతిక మత్తెక్కించే పరువాలతో రెచ్చగొట్టింది..ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.