నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసిక్ మూవీ భైరవ ద్వీపం రీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది..ఆగస్ట్ 30 న అనగా నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి అయితే ఉంది.కానీ ఇప్పుడీ మూవీ రీ రిలీజ్ ను ఏకంగా నవంబర్ కు వాయిదా వేశారని సమాచారం.అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దాదాపు 29 ఏళ్ల క్రితం విడుదల అయి సంచలన […]
ఏ ఎస్ రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోపిచంద్ హీరోగా యజ్ఞం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అవి అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా ‘తిరగబడరా సామీ’ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కించారు . ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌తో పాటు మాల్వీ […]
సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ 1990 లో హిందీ చిత్రం భాగీ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. నగ్మా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఈ భామ హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ బాగా పాపులర్ అయ్యారు.తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ వచ్చింది. తెలుగులో ఏ హీరోకి అందని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. దీనితో నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ పేరు […]
కథ బాగుంటే ఆ సినిమా థియేటర్స్ లో విడుదల అయినా లేక ఓటీటీ లో విడుదలయిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య చిన్న సినిమాలు అద్భుతమైన కంటెంట్ తో ప్రేకక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కోవలోకి చెందిందే మా ఊరి పొలిమేర చిత్రం.2021 లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అందుకున్న సంగతి తెలిసిందే. 68 ఏళ్ల సినీ చరిత్రలో ఏ తెలుగు హీరోకి దక్కని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది.దీంతో ఆయనకు పలువురు సినీ సెలబ్రెటీలు మరియు రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.అల్లు అర్జున్ ప్రతి మూమెంట్ నీ తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా […]
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా గుర్తింపు పొందాడు ఆమిర్ ఖాన్. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తన సినీ కెరీర్లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన నటించిన రెండు సినిమాలో దారుణంగా ఫ్లాప్స్ అవ్వడంతో ఆమిర్ ఖాన్ నిరాశ చెందారు.. గత సంవత్సరం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ గా నిలిచింది. లాల్ సింగ్ చద్దా మూవీ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు వేరే లెవెల్స్ లో ఉంటాయి. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.హ్యాట్రిక్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతుంది. ఇటీవలలే వీరి కాంబోలో త్వరలో ఒక సినిమా తెరకెక్కబోతుంది అంటూ మేకర్స్ అధికారికంగా […]
రీసెంట్ గా కన్నడ లో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మూవీ హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా కన్నడలో జులై 21న విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆ సినిమాని ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగులో కూడా విడుదల చేశారు.బాయ్స్ హాస్టల్ సినిమా ఆగస్టు 26న విడుదలై ఈ […]
తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రకి పరిచయం అయింది తన అద్భుతమైన నటనతో అందరినీ ఎంతగానో మెప్పించింది. కెరీర్ మొదటిలో హీరోయిన్ గా నటించిన వరలక్ష్మి అంతగా ఆకట్టుకోలేదు. ఈ భామ ఆ తరువాత పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలలో నటించి మెప్పించింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ జయమ్మ పాత్రలో పవర్ ఫుల్ లేడీ విలన్ గా అద్భుతంగా నటించింది. […]