సోనాల్ చౌహన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరి పోయే అందం ఉన్నప్పటికీ కూడా ఈ భామకు అంతగా అదృష్టం కలసిరావడం లేదు.. అందాల ఆరబోత లో సోనాల్ కు ఎలాంటి హద్దులు వుండవు.సోనాల్ చౌహన్ తన హాట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ 2008 లో రెయిన్ బో చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో ఈ భామ బాలీవుడ్ కి వెళ్ళింది.అయితే ఈ భామ బాలయ్య సరసన లెజెండ్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో మెరిసింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఈ సినిమా తరువాత సోనాల్ చౌహన్ బాలయ్య తో వరుసగా డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ.అయితే ఆ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. కానీ సోనాల్ చౌహన్ తన పర్ఫెక్ట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఆమె తన హాట్ పరువాల తో కుర్రాళ్లకు మతి పోగొడుతుంది. అప్పుడప్పుడూ బికినీ పిక్స్ సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా మరోసారి సోనాల్ చౌహాన్ నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ను ఇచ్చింది. మరీ బోల్డ్ గా రెచ్చిపోతూ వెకేషన్ లో సోనాల్ చౌహన్ తెగ ఎంజాయ్ చేస్తోంది.అందమైన మాల్దీవుల్లో బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ అందాలు ఒలకబోస్తోంది.తన ఎద పరువాల తో కనువిందు చేస్తోంది. బీచ్ లో రిలాక్స్ అవుతూ కుర్రాళ్ళకి తన హాట్ గ్లామర్ తో కనువిందు చేసింది.. మత్తుగా సోనాల్ ఇస్తున్న ఫోజులు యువత ని టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.