MY3: ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దమైన హన్సిక ఫస్ట్ వెబ్ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్సిక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో ఈ భామ రామ్ పోతినేని సరసన మస్కా అలాగే ప్రభాస్ తో బిల్లా, ఎన్టీఆర్ తో కంత్రివంటి సినిమాలలో నటించి మెప్పించింది.. అయితే అందం మరియు అభినయంతో ఆకట్టుకున్న కానీ హన్సిక తెలుగులో మాత్రం అనుకున్నంత స్టార్ డమ్ అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు.. తమిళంలో కూడా అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ గతేడాది వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయినప్పటికీకూడా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తోంది హన్సిక.
ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది హన్సిక ముఖ్య పాత్రలో నటించి MY3 అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. మూగెన్ రావు హీరోగా నటిస్తోన్న ఈ సిరీస్ కు రాజేశ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హన్సికతోపాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ కు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ బుధవారం విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ లో మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబోగా అలాగే మనిషిగా రెండు పాత్రలు పోషించింది హన్సిక. ఇందులో హన్సిక లుక్, మ్యానరిజం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ లలో స్ట్రీమింగ్ కానుంది.ఇప్పటివరకు హన్సిక ఇలాంటి పాత్రలో కనిపించలేదు.అన్నారు చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ఐయామ్ నాట్ ఏ రోబోట్ కు అధికారిక రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!