Tiger Nageswararao : వైరల్ అవుతున్న ఆ బెంగాలీ నటుడి ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు.ఈ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో అభిమానుల్లో జోష్ నింపుతోంది చిత్ర యూనిట్.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను ఇచ్చింది చిత్ర యూనిట్… టైగర్ నాగేశ్వర రావులో కీలక పాత్రలో నటిస్తోన్న కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ లుక్‌ను కొన్ని గంటల క్రితం షేర్ చేసిన సంగతి తెలిసిందే. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి అనే పాత్రలో నటిస్తోంది. ఈ భామ సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.తాజాగా మరో క్రేజీ అప్డేట్ ను అందించింది చిత్ర యూనిట్… ఈ మూవీలో బెంగాలీ యాక్టర్ జిసు సేన్ గుప్తా సీఐ మౌలి పాత్రలో నటిస్తున్నాడు. ఈ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.1970 కాలంలో స్టూవర్ట్‌పురం పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాశి పాత్రలో ముంబై యాక్టర్ సుదేవ్ నాయర్ నటిస్తున్నాడు. సుదేవ్ నాయర్ లుక్ కూడా నెట్టింట బాగా హల్ చల్ చేస్తోంది.ఇప్పటికే టైగర్ నాగేశ్వ ర రావు ప్రియురాలు సారా పాత్ర లుక్‌ను కూడా షేర్ చేశారు చిత్ర యూనిట్… ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తున్నారు. అలాగే విశ్వనాథ శాస్త్రి అనే పాత్రలో ప్రముఖ నటుడు మురళీ శర్మ నటిస్తున్నారు.. ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఈ మూవీలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు… యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.టైగర్ నాగేశ్వర రావు చిత్రం అక్టోబర్ 20 న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
తాజావార్తలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
-
AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!