Bigg Boss Telugu 7 : హౌస్ లో కి ఎంట్రీ ఇవ్వనున్న ఆ ఇద్దరు గ్లామర్ బ్యూటీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తి గా సాగుతుంది.ఇప్పటివరకు 14 మందిని హౌస్ లోకి పంపించి ఆ తర్వాత నలుగురు కంటెస్టంట్స్ ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఆ నలుగురు కూడా మహిళా కంటెస్టెంట్ లు కావడం విశేషం.ఇక ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు ఈవారం ఊహించని ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది శుభ శ్రీ అని సమాచారం.అలాగే గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ లోకి మరికొంతమందిని పంపించబోతున్నట్లు తెలుస్తుంది.
మరో ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని సమాచారం.అర్జున్ అంబటి, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, యూట్యూబర్ నయని పావని, హాట్ హీరోయిన్ అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గ్లామర్ బ్యూటీ రతిక ఎలిమినేట్ అవ్వడంతో ఆమె స్థానంలో ఎవరు వస్తారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు ఇద్దరు హాట్ బ్యూటీలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు.హాట్ హీరోయిన్ అశ్విని బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ తో కట్టిపడేయడం ఖాయం గా కనిపిస్తుంది. తన అందంతో పాటు స్ట్రాటెజిక్ గేమ్ తో ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం.. అలాగే యూట్యూబర్ నయని పావనికి కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఈ బ్యూటీ హీరోయిన్ గా మారాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంది. ఇన్ స్టా రీల్స్ చేస్తూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తుంది. ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు బిగ్ బాస్ హౌస్ కు మరింత గ్లామర్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.
Also Read
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!